Search
Close this search box.
Amazon Packing Jobs in Shamshabad

Amazon Packing Jobs in Shamshabad | Amazon Shamshabad Contact Number

Facebook
WhatsApp
Telegram

Amazon Packing jobs in Shamshabad Contact Number

Amazon Packing Jobs in Shamshabad కోసం,Amazon Shamshabad Contact Number ఇచ్చాము అలాగే ఆసక్తి గలవారు ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.ఉద్యోగ అవసరం ఇపుడు చాలా ఉంది అన్న వారు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.ఈ  ఉద్యోగాల భర్తీ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?  జాయినింగ్  ప్రాసెస్ ఏమిటి? Amazon Shamshabad Contact Number?

Amazon Packing Jobs in Shamshabad

Note: ఉద్యోగం అయితే కొన్ని సెక్టార్ లో హార్డ్ గాను ,మరి కొన్ని సెక్టార్లలో సులువుగాను ఉటుంది.మాకు కచ్చితంగా ఉద్యోగం అవసరం ఉంది అంటే ,ఇంటర్వ్యూ కి హాజరు అవండి.

Interviews Are Going For AMAZON SHAMSHABAD

Note: At @ KL Group Hiring Center Shamshabad

  • Interviews Start From 18-08-2022-TO-20-08-2022-
  • Time 9-AM-TO-1-PM
  • Age limit: 18 Years to 35 Years.

Amazon Shamshabad Packing Jobs Documents Required

  • Come with Biodata, 
  • Aadhar Card, 
  • Study Memo, 
  • Bank Account and vaccine certificate. MASK is compulsory.

Amazon Shamshabad Warehouse Packing Work

  • Picking చేయడం,
  • Packing చేయడం, 
  • Loading చేయడం,
  • Unloading & Stowing. చేయడం

గమనిక:

  • Students are not eligible. స్టూడెంట్స్ కి ఈ జాబ్ ఇవ్వరు.దయచేసి స్టూడెంట్స్ వెళ్ళకండి.
  • Amazon Packing Jobs Shamshabad Salary : 13k To 25k
  • Amazon Shamshabad Interview Address :
  • Villa No – 45, MRO Office Lane, 
  • Shamshabad, Pin Code – 501218

Amazon Shamshabad Contact Numbers

కాల్స్ బిజీ వస్తే నేరుగా అడ్రెస్ కి వెళ్లి  join అవ్వొచ్చు  ( నంబర్స్ కరెక్ట్ గా చెక్ చేసుకొని కాల్ చేయగలరు)

Amazon Shamshabad HR Contact Numbers Below

Copy these numbers And  Dial 

  • 7901515777
  • 9032690168
  • 9550594444
  • 9948511504
  • Amazon Shamshabad Address : ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న అమెజాన్ లో Near To తుక్కుగుడ
  • Amazon Shamshabad Office : Clik here
  • Amazon Shamshabad Warehouse: Click here
  • ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న అమెజాన్ లో Near To తుక్కుగుడ.

ఈ ఉద్యోగాల కోసం ఎవరికి మనీ కట్టాల్సిన అవసరం లేదు,ఈ ఉద్యోగం జాయిన్ అయ్యే క్రమంలో స్టార్టింగ్ నుంచి జాయిన్ అయ్యే వరకు ఎవరైనా మనీ అడిగితే ,మాకు తెలియజేయండి.

లేదా పైన ఉన్న నంబర్స్ కి కాల్ చేసి అమెజాన్ జాబ్స్ కోసం మనీ అడుగుతున్నారు అని చెప్పిన సరిపోతుంది. సో ఎవ్వరికీ పే చెయ్యాల్సిన అవసరం లేదు.

From:HR Team, KL GROUP

Share it to interested candidates.

Amazon Packing Jobs in Shamshabad | Amazon Shamshabad Contact Number

14 thoughts on “Amazon Packing Jobs in Shamshabad | Amazon Shamshabad Contact Number”

Comments are closed.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post