Search
Close this search box.
project typing work dukebadi

Project Making Work From Home Dukebadi jobs

Facebook
WhatsApp
Telegram

Project Making Work From Home

Job Short description: 

Project Making Mork From Home అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎగ్జిక్యూటివ్  లేదా Trainers కి ప్రాజెక్టు రూపంలో ఒక రిపోర్ట్ రెఢీ చేస్తే చాలు, ఇలా రోజు రెండు చేసిన నెలకి 6000/- సంపాదన చేసుకోవచ్చు.Apps లేదా Websites గురించి జెన్యూన్ రిపోర్ట్ ని రెఢీ చేయడమే ఈ వర్క్.

మొబైల్ లేదా లాప్టాప్ లో వర్క్ ప్రొజెక్ట్స్  చేయడానికి  ప్రతి ఒక్కరికీ  అవకాశం, వర్క్ రానివారికీ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఇస్తారు. కేవలం రోజు 4 పేపర్లు టైప్ చేస్తే ఒక ప్రాజెక్టు,ఇలా మీరు రోజు రెండు చేస్తే నెలకి 6000 /- సంపాదన
  • రోజు 2 – Project లు చేస్తే – నెలకి 6000 /- ఇస్తున్నారు 
  • రోజు 3 – ప్రాజెక్టు లు చేస్తే – నెలకి 9000/- ఇస్తున్నారు – 
  • రోజు 4 చేస్తే 12000/- జీతం ఇస్తున్నారు.

  1. దీనికి మీకు ఎలాంటి డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు 
  2. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు
  3. మొబైల్ లేదా ల్యాప్టాప్ ఉండాలి
  4. టైమ్ కేటాయించి ఎక్కువగా గూగుల్ లో సర్చ్ చేసే అవగాహన ఉండాలి.

 వర్క్ ఎలా చెయ్యాలి ?  

Project Making Work From Home Process And How to work?

మీకు ముందుగా టెలిగ్రాం గ్రూప్ లో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో ప్రొజెక్ట్స్ లను పూర్తి చెయ్యాలి.ఆ ప్రొజెక్ట్స్ అనేవి గూగుల్ సర్చ్ మీద ఆధారపడి ఉంటాయి.మీరు ఎంత బాగా సర్చ్ చేయగలిగితే ఈ జాబ్ రావడానికి అంతా అవకాశం ఉంటుంది.

మీరు గూగుల్ లో వాళ్ళు ఇచ్చిన టాపిక్ మీద సర్చ్ చేసి – ఫైనల్ గా మీ project రిపోర్ట్ లో  

  • ఏ వెబ్సైట్ జెన్యూన్ గా ఉన్నాయి ? 
  • apps  జెన్యూన్ గా వర్క్ ఇస్తున్నాయి
  • apps లేదా websites  మనం నమ్మవచ్చా ? 
  • వాటిని  ఎలా నమ్మాలి? 
  • అవి జెన్యూన్ ఆ కాదా ? అని ఇలా గూగుల్ చేసి డాటా మొత్తం టైప్ చేసుకుంటారు.
 జీతం:-

ఫైనల్ రిపోర్ట్ ని రెఢీ చేసి వారికి సబ్మిట్ చెయ్యాలి.ఇలా ఈ వర్క్ చేయడం లో మిరు సక్సెస్ అయితే ఈ జాబ్ మీదే.పూర్తిగా  ఫ్రీ గా ట్రైనింగ్ ఇస్తారు – ఆ ట్రైనింగ్ లో గనుక మీరు సెలెక్ట్ అవుతే – స్టార్టింగ్ లో రోజు 2 ప్రాజెక్టు లు చేస్తే నెలకి 6000/-ఇస్తున్నారు.

  • అదే రోజు 3 ప్రాజెక్టు లు చేస్తే – 9,000/- 
  • రోజు 4 ప్రాజెక్టు లు చేస్తే – 12,000/- 

మీరు పర్మనెంట్ ఈ వర్క్ నాకు కావాలి అంటే – మీ వర్క్ పర్ఫార్మన్స్ చూసి Hikes ఇస్తారు.

మీ పర్ఫార్మన్స్ ఆధారంగా hikes ఉంటాయి ,చాలా సెక్యూర్ గా ఉంటుంది. నెలకి 30000/- వేలు వచ్చే వర్క్ ఇది. కానీ ఇదంతా మీ  మీదే ఆధారపడి ఉంటుంది.కాబట్టి ఇస్తున్న ట్రైనింగ్ లో పూర్తిగా ప్రాజెక్టు లు చేసి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి.

మీ వర్క్ పర్ఫార్మన్స్ ఆధారంగానే ,మిమ్మల్ని టీం అసోసియేట్ గా ప్రోమోట్ చేస్తారు.ఆప్పుడు మీకు శాలరీ ఇంకా ఎక్కువగా వస్తుంది.

టీం లీడర్ గా వర్క్ చెయ్యాలి అంటే ఈ స్కిల్స్ ఉండాలి 

  • ఈ వర్క్ లో అనుభవం రావాలి.
  • ఎక్సెల్ రావాలి.
  • Ms వర్డ్ రావాలి.
  • మెయిల్/WhatsApp   bulk messaging ద్వారా అందరితో communicate అవడం రావాలి.
  • అన్నిటికికంటే  మెయిన్ గా employees  కి సరిగా గూగుల్ లో సర్చ్ చేయడం రాకపోతే,అతను ఎక్కడ స్టాప్ అవుతున్నారో గుర్తించి మొదటి 1 లేదా 2  రిపోర్ట్ లను మీరే రెఢీ చేసి ఇవ్వాలి.
  • మీరే ఎలా ఈ రిపోర్ట్ ని రెఢీ చేశారో ఆ కంప్లీట్ ప్రాసెస్ ని మీ టీం మెంబర్ కి గైడ్ ఇస్తూ రెఢీ చెయ్యాలి.
  • Full Time available లో ఉండాలి.

 ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ( How To Apply ) 

Project Report Making Work From Home  Application Process (How to application)

అప్లికేషన్ చేసుకునే ప్రతి ఒక్కరికీ టెలిగ్రాం ఉండాలి.మీకు ప్రాసెస్ మొత్తం టెలిగ్రాం లో పంపించడం జరుగుతుంది.మీ ప్రతి డౌట్స్ ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు.

టెలిగ్రాం లేనివారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అప్లై చేసుకోవడానికి క్రింద Apply online ని క్లిక్ చేసి మీ వివరాలు ఫిల్ చెయ్యాలి. 

Apply online

More Work From Home

Click here

Click here

16 thoughts on “Project Making Work From Home Dukebadi jobs”

  1. Hi sir I am Surendra Kumar akula. From Guntur city.in Andhra Pradesh. I think thare is some work what can I do..
    Thank you.

Comments are closed.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post