Schools Education Material,Model papers,Bit Banks data typing work from home 2022 part time with mobile
- ఎవరు అర్హులు: తెలుగు / ఇంగ్షీషు చూసి టైపింగ్ చేయగల వ్యక్తులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చును
- వయసు పరిమితి: ఎలాంటి పరిమితిలు లేవు ,ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
- కావలసిన చదువు: కనీసం 8వ తరగతి, లేదా చూసి రాయగల స్కిల్ ఉంటే సరిపోతుంది
- లొకేషన్ : మీరు ఏ ప్రాంతం నుంచైనా చేసుకోవచ్చు.ఇది వర్క్ ఫ్రమ్ హోమ్.
ఈ టైపింగు వర్క్ ఎలా ఉంటుంది? ఎలా చెయ్యాలి :
ప్రతి తరగతి స్టూడెంట్ కి,
- ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి?
- ఈ బొమ్మలో కనిపిస్తున్నది ఏమిటి ?
- వినడం ,ఆలోచించడం
- కింది పేరా చదవండి,ప్రశ్నలు తయారు చెయ్యండి? ఇలాంటి ప్రశ్నలను మీరు చూసే ఉంటారు కదా !
1st lesson మీకు పిడిఎఫ్ వస్తుంది మెయిల్ లో, ఇందులోనే
క్వెషన్స్ మరియు ans లు ఉంటాయి.వాటిని మీఋ google docx లో typing చెయ్యాలి. ఇది రాశాకా సెకండ్ పిడిఎఫ్
వస్తుంది.ఏ క్లాస్ అయిన రావొచ్చు.ఆ పిడిఎఫ్ ని మీరు మళ్ళీ ఫినిష్ చెయ్యాలి.
కరెక్ట్ గా టైపింగు చేయవలసి ఉంటుంది - fonts కానీ , alignment కానీ చూసుకొని సెండ్ చెయ్యండి వీడియొ లో చూపిన విధముగా చేసి పంపగలరు.
మొబైల్ లో అయితే గూగుల్ docs లో టైపు చేస్తారు. క్వశ్చన్ ans చూస్కుంటారు. కరెక్ట్ వచ్చాయ లేదా అనేది చూసుకొని ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేసుకోండి గూగుల్ డ్రైవ్ లో,అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు.డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్ ని వారి యొక్క మెయిల్ కి సెండ్ చేస్తారు.
మెయిల్ చేశాక ,పేమెంట్ కోసం ఇంకో ఫామ్ పంపిస్తారు అందులో ,మీ upi ఫోన్ పే లేదా గూగుల్ పే Add చేసి .సబ్మిట్ చేస్తారు.సబ్మిట్ చేశాక 24 గంటల్లో పేమెంట్ మీ బ్యాంక్ అకౌంటు కి క్రెడిట్ అవుతుంది.
School material typing work from home Payment proof:
Choose Payment per 1 pdf In Rupees
(Telugu/English)
అప్లికేషన్ పెట్టేటపుడు,మీరు రాయబోయే వర్క్ కి 1 Pdf రాయడానికి మీరైతే ఎంత తీసుకుంటారో ఈ అమౌంట్ రేంజ్ లో ఏదైనా ఒకటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి - Select now or Apply now
- Below 100
- 100 To 150
- 150 To 200
- 200 To 250
- 250 To 300
- 300 To 600
- 500 To 700
- 700 To 1000
- 1000 To 2000
ఇదే పేజీ ని క్రిందికి స్క్రోల్ డౌన్ చెయ్యండి.Apply now click here అని ఉంటుంది, క్లిక్ చేస్తే ఈ ఫామ్ వస్తుంది ఫిల్ చెయ్యండి.
Selection process :
Selection process అంటూ ఏమి ఉండదు,sample పంపియడం లాంటివి కూడ ఉండదు,ఇచ్చినటువంటి మెటీరీయల్ చూసి రాయడమే కాబట్టి డైరెక్ట్ వర్క్ ఉంటుంది. కానీ కరెక్ట్ రాయకపోతే నెక్స్ట్ టైమ్ మీకు వర్క్ రాదు.
అప్లై చేశాక ఎన్ని రోజులలో రిప్లై వస్తుంది:
అప్లై చేశాక రిప్లైస్ రావడానికి 1 day పట్టవచ్చు ,2 రోజులు పట్టవచ్చు.లేదా 1 వీక్ కూడా పట్టవచ్చు depends on Applications,సొ మనం ఎక్కవ తొందరపడకుండా ,కొంచెం వైట్ చేయడం మంచిది.
తెలుగు ఒకటే రాయలా ఇంగ్షీషు రాయకూడద అంటే ఇంగ్షీషు కూడా రాయవచ్చు.ఇంగ్షీషు మీడియం మాటేరియల్స్ కూడా ఉంటాయి
Application Process: ( Important Read)
Apply చేయడానికి work from home Enrollment id కచ్చితంగా ఉండాలి.ఇది id మాత్రమే కాదు,ఇంకా ఎన్నో జాబ్స్ కి ,ఇంకా ముందు మేము పెట్టె జాబ్స్ కి ఈ id కచ్చితంగా అవసరముంటుంది.క్రింద ఇచ్చినటువంటి Get work from home id ని క్లిక్ చేసి new id తీసుకోని ,Apply చేసుకోగలరు.కేవలం ఈ లింక్ ద్వారా చేస్తేనే మిరు,,వారి యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపికలో పరిగణింపబడతారు.
Apply now - School material Typing | Get work from home New id |