Warehouse Incharge Supervisor Any Graduate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 WAREHOUSE INCHARGE SUPERVISOR JOBS

Bahadurpura, Hyderabad

హైదరాబాద్ లోని ప్రముఖ  ప్రైవేట్  కంపెనీ నుండి Warehouse Incharge ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WAREHOUSE  INCHARGE  JOBS

 

BAHADURPURA, HYDERABAD

Company location:

 

హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.12,000/- నుండి రూ.18,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

 ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Experience Required:

 

1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Bahadurpura,

Kishan bag road,

హైదరాబాద్ 

Job Timing’s:

 

9:30 AM to 6:30 PM

(Monday to Saturday)

Job Role:

  • Warehouse activities సూపర్వైజ్ చెయ్యాలి.
  • లేబర్ work ని చేసేవిధంగా చూడాలి.
  • Time ki work అయ్యేవిధంగా చూడాలి.
  • Safety control ఉండేలా చూసుకోవాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

 ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Ask your Doubts

Click here

Apply online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post