JOURNALISM JOBS WORK FROM HOME INTERNSHIP
మీ ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ మీడియా platform నుండి next generation కోసం stories వీడియో మరియు live events ద్వారా తెలియజేయడానికి జర్నలిజం విభాగంలో ఉద్యోగాలు విడుదల అయ్యాయి. క్రియేటివ్ గా మేము ఈ వర్క్ చేయగలము అనుకునే స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 20,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS
JOURNALISM JOBS |
Important Dates:
అప్లై చేయడానికి చివరి తేదీ మే 20,2021. ఎంపికైన అభ్యర్థి జూన్ 10th లోగా వర్క్ స్టార్ట్ చెయ్యాలి. 6 వారాలు తప్పకుండా ఉద్యోగం చేయాలి. |
Job Type:
Internship |
Salary:
ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.5000/- జీతం ఇస్తారు. |
Vacancies:
ఇందులో 05 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Qualification:
Journalism విభాగంలో స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Location:
WORK FROM HOME |
Job Role:
|
Job Timings:
6 వారాలు ఉద్యోగం చెయ్యాలి. వారానికి 5 రోజుకు మాత్రమే work ఉంటుంది. |
Skills Required:
Journalism |
Benefits:
Internship సర్టిఫికేట్ ఇస్తారు. Letter of recommendation ఇస్తారు. |
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.వెంటనే జాయినింగ్ ఉంటుంది. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts |
|
Apply Online |