INTERNATIONAL NON VOICE PROCESS FOR FRESHERS
HCL TECHNOLOGIES LIMITED
చెన్నై లోని ప్రముఖ కంపెనీ నుండి Non Voice Process ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఈ ఉద్యోగాలు Fresher’s కి మాత్రమే.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన Fresher’s అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
INTERNATIONAL NON VOICE PROCESS FOR UK SHIFTS
HCL TECHNOLOGIES LIMITED |
Company Location:
Chennai |
Job Type:
Full Time Job |
Salary:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు. |
Qualification:
|
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Location:
Navalur, Sholinganallur, Chennai |
Job Role:
|
Job Timings:
UK shift timings లో work చెయ్యాలి. Rotational night shifts ఉంటాయి. |
Skills Required:
|
Benefits:
|
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts |
|
Apply Online |