ADECCO – CUSTOMER SUPPORT ASSOCIATE
WORK FROM HOME JOBS
మీ ఇంటి నుండి work from home ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ Adecco నుండి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఈ కంపెనీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద Human Resource provider గా పేరు పొందింది మరియు temporary staffing సంస్థ. ఇండియా మరియు ఇతర దేశాల్లో చాలా branches ఉన్నాయి.ఇటువంటి ప్రాముఖ్యం ఉన్న company నుండి work from home ఉద్యోగాలు విడుదల అయ్యాయి అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లలేని వారు housewives అందరికి చాలా మంచి అరుదైన అవకాశం.
ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ మరియు అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యలి.ఇలాంటి మంచి అవకాశాన్ని కోల్పోకుండా అందరూ apply చెయ్యాలి.ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి.
CUSTOMER SUPPORT EXECUTIVE JOBS
WORK FROM HOME |
కంపెనీ పేరు: Adecco India Pvt Ltd |
Company Location:
హైదరాబాద్ |
Job Type:
Full Time Job |
Salary:
ఎంపికైన అభ్యర్థులకు మీ అర్హత ఆధారంగా నెలకి సుమారు రూ.16,000/- నుండి రూ.20,000/- జీతం ఇస్తారు.ఇంకా ఇతర incentives కూడా కలవు. |
Qualification:
ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ and above పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
అభ్యర్థికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers కి మంచి అవకాశం.0-3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు. |
Job Location:
Work From Home మీ ఇంటి నుండే ఉద్యోగం చెయ్యాలి.Laptop కంపెనీ provide చేస్తుంది. |
Job Role:
|
Job Timings:
Rotational shift wise ఉంటుంది.అన్ని shifts లో work చేసే విధంగా ఉండాలి. |
Skills Required:
|
Selection Process:
అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. Send your resume to this Mail Id;- |
Ask your Doubts |
|
Apply Online |