గమనిక:-
ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.
అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.
వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .
శాలరీ:-14800
(PF+ESI) ఫ్రీ క్యాబ్ పికప్ అండ్ dropping (బ్రేక్ ఫాస్ట్ +ఫుడ్ ) కి కట్ చేసు కొని,
మీ చేతికి 10000 /- వస్తుంది.
ఎం పని ఉంటుంది:-
◆గోదాం లో కొన్ని ఆర్డర్స్ ఉంటాయి.
◆కొన్ని బట్టల షాప్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి,మనకు ఒక లిస్ట్ ఇస్తారు,
◆ఆ లిస్ట్ లో అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేసి ,వాటిని ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయాలి ఇదే వర్క్ ఉంటుంది.
◆వాటిని ఎక్జిక్యూటివ్ సేల్స్ చెయ్యాలి
డ్యూటీ అవర్స్:-
12 గంటలు డ్యూటీ ఉంటుంది.
ఏమేం తీసుకోరావాలి:-
1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు ఏమైనా కట్టాలా:- లేదు
ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:-
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ తడ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.
5.కాంటాక్ట్ నెంబర్ కోసం ఇక్కడ మెసేజ్ చెయ్యండి: Message Here
లేదా నాకు కాల్ చెయ్యండి:పైన About page
దయచేసి గమనించండి:
నేను కేవలం ఫ్రీ జాబ్స్ మాత్రమే చూపిస్తాను,ఈ జాబ్ కి అయితే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ కొందరు పేమెంట్ అయిన పర్లేదు అని అడుగుతున్నారు,కాబట్టి ఆ జాబ్స్ కూడా చూపించడం జరుగుతుంది,అయితే ఇంట్రస్ట్ ఉన్న వారు మాత్రమే వాటికి వెళ్లగలరు.నేను కేవలం ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఇస్తున్నాను పూర్తి ఉచితంగా.
లేదు అంటే ఫ్రీ ఉన్న వాటికి వెళ్లగలరు,అవి ఆల్రెడీ మన వెబ్సైట్ లో పెడుతూనే ఉంటాను,చాలా ఉన్నాయి చూడండి..
ఈ మూమెంట్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి,వెళ్తే ఏదొక దారి తెలుస్తది.ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు.ఖాళీగా ఉండి టైం,మనీ వేస్ట్ చెయ్యకండి