10, మార్చి 2020, మంగళవారం

MRF TYRES COMPANY లో పని చేయుటకు పురుషులు కావాలి.

MRF TYRES COMPANY లో పని చేయుటకు పురుషులు  కావాలి.
సదాశివ పెట్,హైదరాబాద్.

అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.సమ్మర్ లో ఏదైనా  జాబ్ కోసం చూస్తున్న వారు చేసుకోండి.

వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్న పురుషులు.

శాలరీ:-9400 నుంచి 13,000
(ESI +PF )

వాళ్లే EN చేసిస్తారు

రూం + భోజనం ఫ్రీ:- ఉండటానికి రూమ్ ఇస్తారు,వీటికి గాను మీరు నెలకు 215 Rupess మాత్రమే కట్టాలి.

ప్రతి రోజు మధ్యాహ్ననానికి మజ్జిగ  ఇస్తారు.
(సమ్మర్ కాబట్టి టీ కి బదులు మజ్జిగ)
2 టైమ్స్ టీ ఉంటుంది.

ఎం పని ఉంటుంది:-
1.టైర్లను నీళ్లలో తడపడం
2.పౌడర్ చల్లడం
3.ట్రక్ లో పంపడం

8 గంటలు డ్యూటీ ఉంటుంది  .
3 షిఫ్ట్ లు ఉంటాయి.
7am to 3 pm
3pm to 11 pm
11pm to 07am.
OT లు చేసుకోవచ్చు.

వారంలో ఏదైన ఒక రోజు సెలవు.

ఏమేం తీసుకోరావాలి:-
ఆధార్ కార్డ్ ,బ్యాంక్ అకౌంట్ (ఒకవేళ లేకపోయిన కంపెనీ నుండే కొత్తది ఓపెన్ చేసిస్తారు.

ఎం ప్రాసెస్ ఉంటుంది:-
3 రోజుల ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ లో
టిఫిన్, లంచ్ ,డిన్నర్ లు ఫ్రీ గానే ఇస్తారు.

ఈ 3 రోజుల్లో
1.సెఫ్ట్యి ట్రైనింగ్ ఉంటుంది
2.మెడికల్ టెస్ట్ ఉంటుంది.
3.ఫైనల్ డ్యూటీ కి వెళ్లిపోవడం.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు,ఎవ్వరు అడగరు కూడా.

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:- ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.


5.ఎలా కలవాలి :- బయలు దేరే ఒక రోజు ముందు కాల్ చెయ్యండి,హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చెయ్యండి.
హైదరాబాద్ లో దిగాక కాల్ చెయ్యండి.

6.అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :-లేదు అస్సలు తీస్కోరు.

ఫోన్:-About Page లో  చూడగలరు

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!