క్విస్ కార్ఫ్ MNC లో జాబ్స్ 15000 లు జీతం ఆ పైననే.

Facebook
WhatsApp
Telegram

క్విస్ కార్ఫ్ MNC లో జాబ్స్ 15000 లు జీతం ఆ పైననే.

ఇది మీకు ఉపయోగపడకపోయిన మీ బందువులకి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబెర్స్ కి ఎవరికో ఒకరికి ఉపయోగపడొచ్చు, కాబట్టి షేర్ చెయ్యండి. ఎందుకు అంటే ఎలాంటి డబ్బులు కట్టకుండా ఉండే జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి, వాటిలో ఇదొకటి .అందుకే చాలా కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి.

అర్హత:-

10+2 మరియు డిగ్రీ ఉంటే ఇంకా మంచిది.

వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు

శాలరీ:

📌ఫ్రెషర్స్ కి :-12000/- నుంచి 15000/-
ఇది ఓన్లీ బేసిక్ శాలరీ
📌ఏమి కట్ కాకుండానే మీ చేతికి వచ్చే జీతం ఇది.

📌ఇంకా ఇన్సెంటివ్స్ ఉంటాయి ,ESI ,PF ఉంటాయి.

📌ఎక్సపెరియన్స్డ్ కి పే స్లిప్స్ మీద ఎక్కువ శాలరీ ఇస్తారు.

రూం :- లేదు కానీ జాబ్ మీ లోకేషన్ ఉంటే చేసుకోండి

ఫుడ్:-లేదు,లొకేషన్ మీదే అయితే నో ప్రొబ్లేమ్.

★ఎం పని ఉంటుంది:-

ప్రసెంట్ వర్క్.
📌క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎస్క్యూటివ్
📌స్టోర్స్ లలో
📌అపోలో హాస్పిటల్స్ లలో చెయ్యాలి. ఇంకా
📌ఫీల్డ్ వర్క్స్  (బయట ఫ్రీ గా చేస్కోటానికి)
📌టీం లీడర్ గా (రేటెల్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే) కూడా ఉన్నాయి.వేరే కూడా వీళ్ళ దగ్గర పడతాయి ఉన్నపుడు చెప్తాను.
📌అమ్మాయిలకు  కూడా ఉన్నాయి.

★డ్యూటీ గంటలు:-

📌అపోలో అయితే హాస్పిటల్ టైమింగ్స్ .
📌స్టోర్ టైమింగ్ అదే మీ టైం ,ఎప్పడు ఓపెన్ అయితే అప్పుడే.

✔️ఉదా:- కొన్ని మార్నింగ్ 8:30 కి ఓపెన్ అవుతాయి,12:30pm క్లోజ్ అవుతాయి ఆ టైం లొనే మీ వర్క్ .

✔️ఆ తరువాత మీరు వేరే ఏదైనా కూడా చేస్కోవచ్చు.

షిఫ్టులు :-🚫

సెలవులు:-✔️
అపోలో అయితే
సోమవారం నుంచి శనివారం
వరకు వర్కింగ్ డేస్ 👉సండే సెలవు.

★ఏమేం తీసుకోరావాలి:-

📌10వ తరగతి మెమో ఉన్న తీస్కుంటారు, 📌కానీ రెస్యూమ్ లో ఇంటర్ అని పెట్టండి. ఏదొక కాలేజ్ ,అవి పెట్టండి.
📌డిగ్రీ ఉంటే ఇంకా మంచిది
📌ఆధార్
📌పాన్ కార్డ్
📌బ్యాంక్ పాస్ బుక్
📌ఫోటో ఇవన్నీ మీరు వాట్సాప్ చెయ్యండి క్లియర్ గా చాలు.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- 

ఒక్క రూపాయి కూడా ఎక్కడా కట్టాల్సిన అవసరం లేదు,ఆఫర్ లెటర్ ,ప్రతి ఒక్కటీ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు.మీరు వేళ్లేటప్పుడు కూడా పే స్లిప్స్ ,రిలీవింగ్ లెటర్ అవ్వని ప్రొవైడ్ చేస్తారు, ఇవి మీకు ఫ్యూచర్ జాబ్స్ కి చాలా ఉపయోగపడతాయి.

ఇది కూడా కన్సల్టెన్సీ కాదు,డైరెక్ట్ జాయినింగ్ ఉంటుంది ,ఇంటర్వూ తర్వాత.

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-🚫

ఒక వారం చూడండి,చూసి తీస్కొరండి.

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా:-

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.🚫

5.ఎలా కలవాలి :-

ప్రెసెంట్ కరోన వల్ల ఇంటర్వూస్ ఫోన్ రౌండ్ ,వాట్సాప్ ద్వారా జరుగుతుంది, ఏప్రిల్ 1 వీక్ లో కాల్ చేసి పిలుస్తారు.
📌అప్పుడు మీకు ట్రైనింగ్ ఉంటుంది.ప్రసెంట్ అయితే హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చెయ్యాల్సిన అవసరం లేదు.సో మీకు బెట్టేరే కదా.

ట్రైనింగ్:-

3 రోజుల ట్రైనింగ్ ఉంటుంది, ఆ మూడు రోజులలో కూడా శాలరీ కౌంట్ అవుతుంది.

👉ఫస్ట్ మీతో మేడం మాట్లాడతారు. ఫోన్ లో.
👉అయితే ఏ టీం లీడర్ అయితే మీ లొకేషన్ లో ఉన్నారో, ఆ లొకేషన్ ,శాలరీ, అవన్నీ సర్ తో మాట్లాడిస్తారు.

📌అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :- 

అస్సలు తీసుకోరు.✔️

ఆసక్తి గలవారు ఈ ఆడియో వినండి, ఆ తరువాత కాల్ చెయ్యండి,ఎందుకు అంటే ముందుకు ముందే ఒక క్లారిటీ వస్తది మీకు ,కన్ఫ్యూసన్  ఉండదు. ఎం అడగాలో అదే క్లారిటీ గా ఆడిగేస్తారు. నచ్చితే చేస్తారు ,నచ్చకపోతే వదిలేస్తారు. బట్ ఖాళీగా ఉండకండి.✔️

👉జాబ్ ఆడియో డైరెక్ట్ వినండి:-

📞Phone number:-9949255030

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post