30, ఏప్రిల్ 2020, గురువారం

25000 జీతం Medcis లో జాబ్ ఇంటర్ ఉంటే చాలు

హైదరాబాద్ లో Medcis కంపెనీ లో జాబ్ చేయుటకు గర్ల్స్  And బాయ్స్ కావాలి
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు,
అర్హత:- Intermediate  కొంచెమైనా  ఇంగ్లీష్ వచ్చి ఉండాలి         

వయస్సు:-25 నుంచి 45 సంవత్సరాలు  ఉన్నవారు .
జాబ్ రోల్ :- పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ and 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
శాలరీ:- 10000 - 24000 /-        
వేకెన్సీ:-10
◆ఎం పని ఉంటుంది:
మెడికల్ ల్యాబ్ లో బ్లడ్ or Any సాంపిల్స్ collect  చేయడం, 
And equipment operations చూడటం
◆జాబ్ టైమింగ్స్ :-9:30am to 6:30pm

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి. 
3.Intermediate certificate
జాబ్ అడ్రస్:-Behind బాట షోరూం Bowenpally,హైదరాబాద్.
ఆఫీస్ అడ్రెస్:-Behind బాట షోరూం bowenpally,హైదరాబాద్ .
  
మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా.

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని వెళ్ళండి.

4.కాంటాక్ట్ నెంబర్ :7702322217

సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది.ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు.టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!