Search
Close this search box.
Record Writing Jobs

Record Writing Jobs For College Students | Handwriting Jobs Without Investment

Facebook
WhatsApp
Telegram

Handwriting Jobs Without Investment & Record Writing Jobs లో చాలా మంది ఇంగ్షీషు రికార్డు ఉంటే ఇవ్వండి అని అడిగారు. మీరు ఎవరికి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు.Record writing కి ఎలా Apply చెయ్యాలి? Record writing jobs  కి Payment ఎలా ఉంటుంది అనేది పూర్తి సమాచారం ఇందులో తెలుసుకుందాము.అయితే ఈ ఇంగ్షీషు రికార్డు కి  కొరియర్ చేయాల్సిన అవసరం లేదు.కానీ తెలుగు Records కి అయితే కచ్చితంగా కొరియర్ చేయాల్సిందే.

Record Writing Jobs

No investment: Handwriting jobs, Student record writing jobs, Paper writing and record writing jobs, Record writing jobs from home in Hyderabad, Record writing jobs from home Vizag, Record writing jobs from home in Vijayawada, Record writing format, Record writing jobs from home in Rajahmundry, Record writing jobs from home in Kakinada, Record writing jobs from home in Guntur, Record writing jobs in Khammam,

Non-investment record writing jobs: Chemistry record writing jobs, Inter 2nd year record writing bipc, record writing jobs from home in Kadapa, Record writing jobs in Tirupati,

Note – No Need To Pay Money To Anyone ( its Completely 100% free)

ప్రస్తుత కాలంలో,డిజిటల్ రంగం అబివృద్ధి చేయిందినప్పటికి – college స్టూడెంట్స్ కి రికార్డు రాయడమనేది చాలా అవసరం.విధ్యార్థులకే కాకుండా వ్యాపారాలు చేసేవారికి Business Records, సంస్థలు మరియు వ్యక్తులకు,చరిత్ర కలిగినటువంటి Records లేదా పరిపాలనా సౌలభ్యం కోసం రాయబడినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ చేసిన రికార్డు లు అనేవి అవసరం. ఇలాంటి రంగాలలో రికార్డ్ రైటింగ్ ఉద్యోగాలు చాలా అవసరం అవుతున్నాయి.

How To Write Record

  • ముందుగా మీరు Google Play Store నుంచి Second Income App For Record Writing App ను Download ఛేసుకోవాలి.
  • తరువాత మీ మొబైల్ నెంబర్ తో అకౌంటు క్రియేట్ చేసుకోవాలి.అందులో మీకు Record Hand Writing Work From Home అని ఉంటుంది
  • Record  Hand writing work from home కి మీరు అప్లికేషన్ పెట్టి సెలెక్ట్ అయ్యాక మీ Second income App account కి Rs.150 రూపీస్ క్రెడిట్ చేస్తారు.
  • తరువాత ,రికార్డు పేజెస్ ని బట్టి ,మీరు ఈ డబ్బులతో రికార్డు కొనుక్కోవాలి. ( 20 నుంచి 50 పేజెస్ )
  • తరువాత మీ మెయిల్ కి లేదా జీమేల్ కి రికార్డు Pdf ని సెండ్ చేస్తారు.
  • pdf ని చూస్తూ రికార్డు రాయడం స్టార్ట్ చెయ్యాలి.
  • రికార్డు రాయడం పూర్తి అయ్యాక ,మీరు రాసిన Images ని ఒక్కో image గా ఫోటోస్ తియ్యండి. 
  • తరువాత తీసిన ఫోటోస్ ని Cam scanner లాంటి అప్లికేషన్ లో వీడియొ లో చూపించినట్టు ,ఇంపోర్ట్ చేసి crop చెయ్యండి.
  • Crop చేసిన తరువాత pdf లో సేవ్ చేసుకోండి. 
  • సేవ్ చేసుకున్న PDf ని, మీకు confirmation వచ్చిన  మెయిల్ కి తిరిగి సెండ్ చెయ్యాలి.
  • సబ్మిట్ చేశాక ఇపుడు మీకు మీ పూర్తి రికార్డు అమౌంట్ మీ Second Income App Account లోకి వస్తుంది.అక్కడి నుంచి మీరు మీ upi id ఎంటర్ చేసి మీ phone pay లేదా Gpay కి transfer చేసుకోవాలి

Record ఎన్ని రోజుల్లో సబ్మిట్ చెయ్యాలి ?

మీకు confirmation వచ్చిన రోజు నుండి 4 రోజుల్లో complete చెయ్యాలి.English Record అయితే రికార్డు రాశాక ,అన్నీ pages ని ఫోటోస్ తీసి ,cam scanner లేదా ఇతర స్కాన్ App ఏదైనా వాటిలో స్కాన్ చెయ్యండి,నెంబర్ వైస్ గా ,తరువాత ఈ ఫైల్ ని pdf లో సేవ్ చేసుకొని  మెయిల్ ద్వారా సబ్మిట్ చెయ్యాలి. తెలుగు రికార్డుని  పోస్ట్ ద్వారా చెయ్యాలి.

Record Writing Application Form :

మీకు రెండు భాషలో రికార్డు రాయడానికి అవకాశం కలదు, ఒకటి తెలుగు మరియు ఇంగ్షీషు ,మీ ఇష్టం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు 

1.Telugu Hand writing Records  వర్క్ కి Apply చేయడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి – Click here

2.English Hand writing Records – వర్క్ కి Apply చేయడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి – Click here (Closed)

మీకు కావాల్సిన వాటికి అప్లై చేస్కోండి. రెండు కూడా చేస్కోవచ్చు.అవి మీరు క్లిక్ చేసినపుడు ,ఇంగ్షీషు records కోసం అయితే App డౌన్లోడ్ చేసుకోవాలి.telugu record కి app ఏమి అవసరం లేదు.

  • English Record కోసం App డౌన్లోడ్ అయ్యాక .మీ మొబైలు నెంబర్ తో అకౌంటు క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్నాక Home screen లో tasks ని క్లిక్ చెయ్యండి. చేస్తే మీకు ఈ 6 Tasks  ఉంటాయి.
  • అందులో First one వీడియొ చూస్తే 5 Rupees Add అవుతుంది,అండ్ నెక్స్ట్ Paper Work ( Record Writing) 
  • మీరు సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని రికార్డు రాయడం ప్రారంభించాలి.

Note: Record writing లో – 25 నుంచి 50 Papers ఉండే Records ని మీరు రాయాలి. ఒక రికార్డు కి Rs.400 వస్తుంది. Record సబ్మిట్ చేశాక మిగతా Rs.250 మీకు వచ్చేస్తుంది,ముందు మీరు రికార్డు కొనడానికి వాళ్ళే మీకు Rs.150 Pay చేస్తారు upi ద్వారా.మీరు ఎవ్వరికీ 1 Rupee కూడా కట్టవలసిన అవసరం లేదు, ఎవరైన మనీ అడిగితే మా కాంటాక్ట్ పేజీ ద్వారా కాంటాక్ట్ అవండి.

  • తరువాత స్టార్ట్ ని క్లిక్ చేసి Record ఫామ్ ని ఫిల్ చెయ్యండి ఫస్ట్.
  • ఇక్కడ మీ పేరు టైపు చెయ్యండి. 
  • Second income App id దగ్గర మీరు ఏ మొబైలు నెంబర్ తో అయితే అకౌంటు క్రియేట్ చేసుకుంటారో ,అదే నెంబర్ ఇక్కడ add  చెయ్యండి.
  • తరువాత మీ ఎడ్యుకేషన్ టైప్ చెయ్యండి.
  • మీకు తెలిసిన languages కూడా టైప్ చెయ్యండి.
  • మీ వయసు Add చెయ్యండి
  • మీ gender ఫిల్ చెయ్యండి. 
  • Per record cost అనేది సెలెక్ట్ చేసుకోండి.
  • తరువాత కొన్ని క్వశ్చన్స్  కి మీకు నచ్చిన ans ఇచ్చెసి సబ్మిట్ చెయ్యండి.

FAQ:-

Record writing కి ఎందుకింత తక్కువ అమౌంట్ ఇస్తున్నార అని అనుకునేవారు చూడండి

20 నుంచి 50 పేజెస్ రాయడానికె Rs.270 నుంచి Rs.400 వరకు ఇస్తున్నారు అంటే.ఇది తక్కువ అయితే కాదు గుర్తుంచుకోండి.

మనం ఎవరికైనా డబ్బులు కట్టాలా ?

No,మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ,Record writing పూర్తిగ ఉచితం.

Record  Handwriting work from home Download App & Apply Here

English  Record Apply Link Onl

Download Record (Only for Selected Candidates)

25 thoughts on “Record Writing Jobs For College Students | Handwriting Jobs Without Investment”

  1. The page you are looking for may have been moved, deleted, or possibly never existed. ela vastundi bro

Comments are closed.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post