Record writing jobs
చాలా మంది ఇంగ్షీషు రికార్డు ఉంటే ఇవ్వండి అని అడిగారు. మీరు ఎవరికి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు.Record writing కి ఎలా Apply చెయ్యాలి ? Record writing jobs కి Payment ఎలా ఉంటుంది.అయితే ఈ ఇంగ్షీషు రికార్డు కి కొరియర్ చేయాల్సిన అవసరం లేదు.కానీ తెలుగు Records కి అయితే కచ్చితంగా కొరియర్ చేయాల్సిందే.
No need To Pay
Record ఎలా రాయాలి :
- Record Hand writing work from home కి మీరు అప్లికేషన్ పెట్టి సెలెక్ట్ అయ్యాక మీ Second income App account కి Rs.150 రూపీస్ క్రెడిట్ చేస్తారు.
- తరువాత ,రికార్డు పేజెస్ ని బట్టి ,రికార్డు కొనుక్కోవాలి. ( 20 నుంచి 50 పేజెస్ )
- తరువాత మీ మెయిల్ కి జీమేల్ కి రికార్డు Pdf ని సెండ్ చేస్తారు.
- ఆ pdf ని చూస్తూ రికార్డు రాయడం స్టార్ట్ చెయ్యాలి.
- రికార్డు రాయడం పూర్తి అయ్యాక ,మీరు రాసిన Images ని ఫోటోస్ తియ్యండి.
- తరువాత తీసిన ఫోటోస్ ని Cam scanner అప్లికేషన్ లో వీడియొ లో చూపించినట్టు ,ఇంపోర్ట్ చేసి crop చెయ్యండి.
- తరువాత pdf లో సేవ్ చేసుకోండి.
- సేవ్ చేసుకున్న PDf ని, మీకు confirmation వచ్చిన మెయిల్ కి సెండ్ చెయ్యాలి.
- ఇపుడు మీకు మీ పూర్తి రికార్డు అమౌంట్ వచ్చేస్తుంది.
Record ఎన్ని రోజుల్లో సబ్మిట్ చెయ్యాలి:- ( Record paper writing without any investment 2021-2022 )
మీకు confirmation వచ్చిన రోజు నుండి 4 రోజుల్లో complete చెయ్యాలి.English Record అయితే రికార్డు రాశాక ,అన్నీ pages ని ఫోటోస్ తీసి ,cam scanner లేదా ఇతర స్కాన్ App ఏదైనా వాటిలో స్కాన్ చెయ్యండి,నెంబర్ వైస్ గా ,తరువాత ఈ ఫైల్ ని pdf లో సేవ్ చేసుకొని మెయిల్ ద్వారా సబ్మిట్ చెయ్యాలి. తెలుగు రికార్డుని పోస్ట్ ద్వారా చెయ్యాలి.
ఎలా అప్లై చెయ్యాలి : Record Hand writing work from home Application forms
1.Telugu Hand writing Records వర్క్ కి Apply చేయడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి – Click here
2.English Hand writing Records – వర్క్ కి Apply చేయడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి – Click here (Closed)
మీకు కావాల్సిన వాటికి అప్లై చేస్కోండి. రెండు కూడా చేస్కోవచ్చు.
అవి మీరు క్లిక్ చేసినపుడు ,ఇంగ్షీషు records కోసం అయితే App డౌన్లోడ్ చేసుకోవాలి.
- డౌన్లోడ్ అయ్యాక .మీ మొబైలు నెంబర్ తో అకౌంటు క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్నాక home screen లో tasks ని క్లిక్ చెయ్యండి. చేస్తే మీకు ఈ 6 Tasks ఉంటాయి.
- అందులో first one వీడియొ చూస్తే 5 Rupees Add అవుతుంది,అండ్ నెక్స్ట్ పేపర్ వర్క్ అంటే రికార్డు రైటింగ్.
రికార్డు రాయడం.కాబట్టి పేపర్ వర్క్ ని ఓపెన్ చెయ్యండి:-
రికార్డు రైటింగ్ – 25 నుంచి 50 పేపర్స్ ఉండే records ని మీరు రాయాలి. ఒక రికార్డు కి 400 వస్తుంది. Record సబ్మిట్ చేశాక మిగతా 250 మీకు వచ్చేస్తుంది,ముందు రికార్డు కొనడానికి 150 పే చేస్తారు.upi ద్వారా.
1.తరువాత స్టార్ట్ ని క్లిక్ చేసి Record ఫామ్ ని ఫిల్ చెయ్యండి ఫస్ట్.
2.ఇక్కడ మీ పేరు టైపు చెయ్యండి.
3.Second income App id దగ్గర మీరు ఏ మొబైలు నెంబర్ తో అయితే అకౌంటు క్రియేట్ చేసుకుంటారో ,అదే నెంబర్ ఇక్కడ add చెయ్యండి.
4.తరువాత మీ ఎడ్యుకేషన్ టైప్ చెయ్యండి.
5.మీకు తెలిసిన languages కూడా టైప్ చెయ్యండి.
6.మీ వయసు Add చెయ్యండి
7.మీ gender ఫిల్ చెయ్యండి.
8.Per record cost అనేది సెలెక్ట్ చేసుకోండి.
9.తరువాత కొన్ని క్వశ్చన్స్ కి మీకు నచ్చిన ans ఇచ్చెసి సబ్మిట్ చెయ్యండి.
Record Handwriting work from home
FAQ:-
1.Record కి ఎందుకింత తక్కువ అమౌంట్ అని అనుకునేవాళ్ళకి:-
20 నుంచి 50 పేజెస్ రాయడానికె 270 నుంచి 400 వరకు ఇస్తున్నారు.ఒకే ఇది తక్కువ అయితే కాదు.
Record Handwriting work from home Download App & Apply | Telugu Handwriting Record Handwriting work from home Direct Read and Apply forms
English Record Apply Link | Download Record (Only for Selected Candidates) |
Click here Closed |
19 thoughts on “Record writing jobs for college students | handwriting jobs without investment”
https://youtu.be/drbg1EBR2ow
Iam interesting mam
Job kavali
I NEED THIS JOB
Baku job kavali piss job money challah avasaram
Job job
Home work record
Adress kapuluramyam street vuyyuru gadam street road
Nellor are KOur bavani patrol bamk gumballadhibaa ,[email protected]
Yes
The page you are looking for may have been moved, deleted, or possibly never existed. ela vastundi bro
Financial issue undhi
Sincere ga work chesthanu
I will work at the Time
Yes
I have a job e job naku evamdi please
Wait for next update
Sir my jobs work from home
soon we will update
I need this job