record writing work from home jobs dukebadi

Record writing work form home without investment | telugu record writing jobs

Facebook
WhatsApp
Telegram

Record writing work from home without investment

Record writing work from home without investment మాత్రమే మన dukebadi లో వస్తాయి,ఎవరికి మనీ పే చేయకుండా,ఖాళీగా ఉంటున్న ఆడవారు ,స్టూడెంట్స్ పార్ట్ టైమ్ గా చేసుకొని మనీ సంపాదించడానికి ఈ వర్క్ చాలా ఉపయోగపడుతుంది.

ఇవి ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబందించిన రికార్డులు ,ఓన్లీ females వి ఇవి.ఈ రికార్డు లో మీరు Name ,Roll ,వీటి గురించి మిరెమి రాయొద్దు.ఇండెక్స్ చాలా క్లియర్ గా ,తప్పులు లేకుండా మెన్షన్ చెయ్యాలి.పేజీ నెంబర్ తో సహ చెయ్యాలి.

లైన్స్ ఉన్న సైడ్, రైటింగ్ రాస్తూ ,బ్లాంక్ సైడ్ diagrams గియ్యాలి.అన్నిటికీ diagrams రావు,కొన్నిటికి ఉన్నాయి.అవి చూసి నీట్ గా గియ్యాలి. 

  1. రికార్డు ఎలా రాయాలి:
  2. పేమెంట్ ఎలా ఉంటుంది;-
  3. రికార్డు ఎలా సబ్మిట్ చెయ్యాలి :
  4. ఎవరు రాయాలి:
  5. ఎవరు రాయొద్దు :-
  6. రికార్డు ఎప్పటివరకు సబ్మిట్ చెయ్యాలి :
  7. ఎలా అప్లై చెయ్యాలి:
  8. రికార్డు వాళ్ళు  మీకెలా  పంపిస్తారు ?  మీరేలా వాళ్ళకి రిటర్న్  పంపించాలి ?
 

1.Record writing work from home  నుంచి ఎలా రాయాలి ?

ఇవి ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబందించిన రికార్డులు ,ఓన్లీ females వి ఇవి(అంటే మేల్స్ & ఫిమేల్స్ ఎవరైనా రాయవచ్చు.
 
లైన్స్ ఉన్న సైడ్ రెకోడ్ రాస్తూ ,లెఫ్ట్ సైడ్ diagrams గియ్యాలి.అయితే అన్నీ pages లో diagrams గీయవలసిన అవసరం లేదు.

2.రికార్డు ఎలా సబ్మిట్ చెయ్యాలి ?

ఏ కొరియర్ అయిన సరే , బెస్ట్ & ఫాస్ట్ డెలివరీ ఉండాలి,తక్కువ సర్విస్ చార్జి ఉండాలి. జెన్యూన్ గా ఉండాలి.చూడండి అమౌంట్ అనేది రాసే వాళ్ళకి మిగలాలీ ,రాయించుకునేవాళ్ళకి సేవ్ అవ్వాలి.

3.ఎవరు రాయాలి ?

ఎవ్వరైన రాయవచ్చు,ఎలాంటి ఎడ్యుకేషన్ ,అనుభవం అవసరం లేదు కాకపోతే. అప్లికేషన్ పెట్టేటపుడు ,Handwriting ఇమేజ్ ని పెట్టండి.ఒక 200 పధాలతో sample రెఢీ చేసి పెట్టండి.
గుడ్ handwriting ఇద్దాము,మళ్ళీ మనకు chances ఎక్కవవ వస్థాయి. ఏదైనా ఒక sample రాసి పెట్టండి.
 
4.ఎవరు రాయొద్దు :
 
ట్రై చేస్తాము ,చూస్తాము అన్నవారు అప్లై చేయకండి. చూద్దాం అని అప్లై చేస్తే చూడండి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు వర్క్ చేయకపోతే ,మద్యలో ఆపేస్తే . మీకేం ప్రాబ్లం అవదు ,కానీ ఆ రికార్డు రాయించుకునే పర్సన్ కి అవుతుంది,కొరియర్ చార్జి ,రికార్డు అమౌంట్ ఇంకా ఏదైనా అతనికే ప్రాబ్లం ,సొ మీకేదైన సమస్య ఉండి అంటే ఆగండి,అవి క్లియర్ అయినపుడు చేసుకొండి.
 
5.ఎప్పటివరకు సబ్మిట్ చెయ్యాలి ?
మీరు అప్లై చేశాక ,Handwriting చూస్తారు. తరువాత మెయిల్ కి  మీరు మీ కరెంట్ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది ,అలాగే కరెంట్ లొకేషన్.& మీ దగ్గరలో ఉన్న కొరియర్ సర్విస్ ఎదుంది  అండ్ చార్జెస్ కనుక్కోని పెట్టండి.
 

6.పేమెంట్ ఎలా ఉంటుంది ?

పేజీ కి 1.50  నుంచి 2 Rs ఉంటుంది. నార్మల్ pages  ఇవి A4 కాదు,ఆల్రెడీ చాలా ట్రై చేశాము,ఎవ్వరూ కూడా అంతా అమౌంట్ ఇవడానికి ముందుకు రావట్లేదు.రికార్డు కి 200 అయిన కూడా, కొరియర్ కి 100 + రికార్డు కి 50 = 350 టో 400 అవుతున్నాయి. సొ ఇది ఒకే అనుకునే వాళ్ళు అప్లై చెయ్యండి.ఇంకా దీని కంటే హై ప్రైస్ వచ్చినపుడు అది కూడా చెయ్యండి.

7.రికార్డు ఎలా పంపిస్తారు ?  మీరేలా పంపించాలి ?

మీరు అప్లికేషన్ పెట్టాక .. మీరు రాయడానికి పాత రికార్డు పిక్స్ Pdf ని ఆ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి,డౌన్లోడ్ చేసుకోని రాయాలి.Download  link క్రింద ఇచ్చాము చూడండి. 

పేజెస్ కి numberings చూస్కోవాలి. 1,2,3,4,5,.. 53 ఆర్డర్ వైస్ గా రావాలి. 34 తరువాత 37 పెట్టకండి ,పిక్స్  దొరక్క పోతే ఇన్ఫార్మ్ చెయ్యండి.

8.రికార్డు ఎక్కడ తీసుకోవాలి ?

మీరు అప్లై చ్చేశాక confirmation ఇస్తారు మీరు సెలెక్ట్ అయ్యారు అని. వారు మాత్రమే ఇలా సేమ్  రికార్డు. అంటే సైజ్ విషయంలో ఇలా ఇంత ఉంటే సరిపోతుంది. మీకు దగ్గరలో బుక్ stalls లో తీసుకోండి. 50 రూపీస్ కంటే ఎక్కువ ఉండకుండ చూడండి  రికార్డు ప్రైస్.

9. బ్యాంక్ అకౌంటు పేమెంట్ ?

మీరు కొరియర్ చేశాక, మీ పేమెంట్ డిటేల్స్ ఇవ్వాలీ ,Account నెంబర్ ,ifsc code ,Name . లేదా upi . ఇలా ఫామ్ లో ఫిల్ చెయ్యాలి.మీరు పోస్ట్ చేసిన రికార్డు  పిక్స్ తీసుకొని  అండ్ పోస్ట్ చేసిన ట్రాకింగ్ నెంబర్ ని 2 nd ఫామ్  ద్వారా అప్డేట్ చెయ్యాలి.ఆ ఫామ్ లింకు మీకు మెయిల్ లో పంపిస్తారు. అది కన్ఫర్మ్ చేసుకోని మీకు పేమెంట్ అనేది చేయటం జరుగుతుంది.

10.Reccord writing work from home without investment కి  అప్లికేషన్ ప్రాసెస్ ఎలా  ?

Apply online  అని ఉంటుంది క్లిక్ చేసి అప్లై చెయ్యండి.

 

FAQ:-

Q1.ఈ రికార్డు రైటింగ్ కి మేము డబ్బులు కట్టవలసి ఉంటుందా ?

Ans: లేదు మీరు ఎవ్వరికీ ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. 

Q2.రికార్డుకి ,కొరియర్ కి ,మేమే డబ్బులు పే చెయ్యాలా ?

Ans: లేదు ,మీ ప్రతి రూపాయి వాళ్ళే పే చేస్తారు,మీరు రాసిన రైటింగ్ కి కూడా వాళ్ళే పే చేస్తారు.

Q3.మాకు నిజంగా పేమెంట్ వస్తుందా ?  మేము వర్క్ స్టార్ట్ చేశాక పేమెంట్ రాకపోతే ఎలా ?

Ans: మీరు పేమెంట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ,మీకు ఎల్లప్పుడూ Gmail సపోర్ట్ ఉంటుంది.Apply చేశాక ప్రతి డౌట్స్ ని  comment section లో అడగగలరు.

(Wait for the next update)

Apply online

Download Record

Click here Closed

Click here

 

58 thoughts on “Record writing work form home without investment | telugu record writing jobs”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post