Search
Close this search box.

Iquiz App 2024

Facebook
WhatsApp
Telegram

Iquiz app 2024 Introduction:

మనం డైలీ టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా 500 రూపాయల వరకు సంపాదించవచ్చు:
ఈరోజు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ లో మీరు డైలీ వర్క్ చేయడం ద్వారా 500 రూపాయల వరకు సంపాదించవచ్చు. నేను ఆల్రెడీ iquiz app 2024 అప్లికేషన్ లో ఎర్నింగ్ చేశాను.

నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను.అసలు అప్లికేషన్ నేమ్ ఏంటి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి? మరియు టాస్క్ ఎలా ఫినిష్ చేయాలి? మరియు ఇంకా ఎక్కువ మనీ ఎర్నింగ్ కోసం ఎలాంటి టాస్క్ ఫినిష్ చేయాలి? మరియు విత్ డ్రాల్ ప్రాసెస్ ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను.
ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ ఏంటి అంటే Iquiz.

Iquiz App 2024 – Sign Up/Registration Process:

నేను ఐ క్విజ్ అప్లికేషన్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ప్లే స్టోర్ నుంచి app డౌన్లోడ్ చేసుకున్నాక అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ముందుగా పేటియం నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత లాగిన్ విత్ google ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న మెయిల్ అన్ని వస్తాయి. నేను అందులో ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న వెంటనే అది డైరెక్ట్ గా అప్లికేషన్ లోకి లాగిన్ అయిపోతుంది. ఇక్కడితో మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.

Iquiz App 2024 – How to earn money in this Application by doing Tasks:

మనకు ఈ అప్లికేషన్లు మనీ ఎర్నింగ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ tasks అవైలబుల్ గా ఉన్నాయి.వాటిని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను.

  • Task 1: Scratch cards
  • నేను ఈ అప్లికేషన్లో కార్స్ స్క్రాచ్ చేస్తూ కూడా మనీ ఎర్నింగ్ చేశాను.
  • Task 2: Spin the wheel
  • ఈ ఆప్షన్ లో నేను wheel ని స్పిన్ చేస్తూ మనీ ఎర్నింగ్ చేశాను.
  • Task 3: Math quiz
  • ఈ అప్లికేషన్లో నేను మాథ్స్ క్విజ్ కంప్లీట్ చేస్తూ కూడా మనీ ఎర్నింగ్ చేశాను. ఏం లేదు అక్కడ 2+4 ఎంత అని question ఉంటుంది. మనం టోటల్ count చేసి నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ అప్లికేషన్ లో మీరు మ్యాథ్స్ క్విజ్ కంప్లీట్ చేస్తూ కూడా మనీ ఎర్నింగ్ చేయొచ్చు.
iquiz app 2024
  • Task 4: Refer & Earn
  • మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.

Iquiz App 2024 – How to withdraw money in this Application:

ఈ అప్లికేషన్లో పేమెంట్ మెథడ్ : పేటియం.

మనం పేటీఎం ద్వారా ఈ అప్లికేషన్లో ఎర్నింగ్ చేసిన మనీని విత్డ్రాల్ తీసుకోవచ్చు. నేనైతే చాలా సార్లు ఈ అప్లికేషన్లో ₹3 అండ్ ₹10 విత్డ్రాల్ చేశాను.ప్రెసెంట్ అయితే 25 రూపీస్ మినిమం విత్ డ్రా.ఈ అప్లికేషన్ చాలా genuine గా ఉంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.

For Iquiz App link : Click Here

For more updates,

Follow our website: www.dukebadi.in

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post