Search
Close this search box.

CoinDay App 2024

Facebook
WhatsApp
Telegram

Coin Day App – Introduction:

ఈరోజు మనం తెలుసుకోబోయే యాప్ లో వర్క్ చేసి మీరు డైలీ 500 రుపీస్ వరకు సంపాదించుకోవచ్చు అది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా.నేను చాలా తక్కువ టైంలో ఈ Coinday app లో ఎర్నింగ్ చేసి withdrawal చేశాను.

అసలు యాప్ నేమ్ ఏంటి వర్క్ ఎలా చేయాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి withdrawal ఎలా చేయాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈరోజు మనం తెలుసుకోబోయే యాప్ నేమ్ ఏంటి అంటే CoinDay.

CoinDay App – Sign up/Registration Process:

మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి కాయిన్ డే అని టైప్ చేసి search చేసినట్లయితే మీకు యాప్ వస్తుంది.
అక్కడనుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్న జిమెయిల్ అన్ని లిస్ట్ వస్తుంది. అక్కడ ఏదైనా ఒక మెయిల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. యాప్ home page ఓపెన్ అవుతుంది.

Coin Day App 2024 – How to do work in this Application:

ఈ అప్లికేషన్లో మనం సింపుల్ టాస్క్ ఫినిష్ చేస్తూ ఎర్నింగ్ అనేది చేయొచ్చు.ఇప్పుడు ఈ అప్లికేషన్ లో అవైలబుల్ గా ఉన్న టాస్క్ అన్ని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం.

CoinDay app
  • Task 1:Task offers: మనకు అప్లికేషన్లో చాలా టాస్క్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఏదైనా ఒక టాస్క్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఫుల్ గా చదివి అక్కడ ఉన్న టాస్క్ ని ఫినిష్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసిన కాయిన్స్ మీ అకౌంట్ లో యాడ్ అవుతాయి.Like..మీరు ఏదైనా ఒక యాప్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ open & register అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం గా మీరు టాస్క్ ని కంప్లీట్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసే ఉన్న కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి.
  • Task 2:Adjump : మనకు ఈ ఆప్షన్ లో కూడా డిఫరెంట్ టాస్క్ అవైలబుల్ గా ఉంటాయి. వాటిని కంప్లీట్ చేస్తూ కూడా మీరు కాయిన్స్ ఎర్నింగ్ చేయొచ్చు.

Task 3:Minecoin :

మనకు మైన్ కాయిన్ ఆప్షన్ లో చాలా బాక్సస్ ఉంటాయి. మీరు బాక్సెస్ మీద టాప్ చేస్తూ ఉండాలన్నమాట ఎక్కడైతే మీరు టాప్ చేస్తూ ఉంటారో అక్కడ బాక్స్ ఓపెన్ అయినచోట మెన్షన్ చేసి ఉన్న కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. అలా బాక్సెస్ ఓపెన్ చేస్తూ చేస్తూ ఎక్కడైతే మైన్ వస్తుందో అక్కడితో మీ game కంప్లీట్ అయిపోతుంది.వాటిని కంప్లీట్ చేస్తూ కూడా మీరు కాయిన్స్ ఎర్నింగ్ చేయొచ్చు.

  • Task 4:Tic cash Toe: ఇది కూడా ఒక గేమ్.ఈ గేమ్ ప్లే చేస్తూ కూడా మీరు అప్లికేషన్లో కాయిన్స్ ని యర్నింగ్ చేయొచ్చు.
  • Take 5:Mathomania: ఈ Mathomania ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ టైం మెన్షన్ చేసి ఉంటారు.ఆ టైం కంప్లీట్ అయిపోయే లోపు మనకు math క్యూస్షన్స్ అడుగుతారు.ఫర్ ఎగ్జాంపుల్ 10 – 5. మనం అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఒక ఆన్సర్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా టైం క్లోజ్ అయ్యేలోపు అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం కంప్లీట్ చేసినట్లయితే అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన కాయిన్స్ మన అకౌంట్లో యాడ్ అయిపోతాయి.
  • Task 6: Games & Apps: మనకు ఈ అప్లికేషన్ లో చాలా గేమ్స్ మరియు యాప్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఏదైనా ఒక గేమ్ ఆర్ యాప్ ని చూస్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఆప్ లో మీరు గేమ్స్ అండ్ టాస్క్ ఫినిష్ చేసినట్లయితే ఆ పర్టికులర్ గేమ్ ఆర్ ఆప్ కి మెన్షన్ చేసి ఉన్న కాయిన్స్ మీ అకౌంట్ లో యాడ్ అవుతాయి.
  • Task 7: Chest : మనకు అప్లికేషన్లో చెస్ట్ అనే ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ చెస్ట్ అనే ఆప్షన్ ని మనం డైలీ క్లిక్ చేస్తూ ఉన్నట్లయితే 5-50 కాయిన్స్ ఎర్నింగ్ చేయొచ్చు.

Refer & Earn:
మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.

CoinDay App – How to get payment/How to do Withdrawal:

  • మనకు ఈ అప్లికేషన్ లో పేమెంట్ మెథడ్
  • Paytm
  • Google Play
  • Amazon play
  • ఒకవేళ మీరు పేటియం ద్వారా విద్రాలు చేసుకోవాలి అనుకుంటే 1250 కాయిన్స్ కి ₹10 వస్తాయి.దీన్నిబట్టి చూస్తే మనకు అప్లికేషన్లు మినిమం withdrawal అవైలబుల్ గా ఉంది.

For Coin Day App : Click Here

For more updates,

Follow Our Website: www.dukebadi.in

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post