Search
Close this search box.

Pocket Earn App 2024

Facebook
WhatsApp
Telegram

Pocket earn app 2024 Introduction:

మనం డైలీ ఈ అప్లికేషన్లో వర్క్ చేస్తూ 1000 రుపీస్ వరకు సంపాదించుకోవచ్చు అది కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా.నేను చాలా తక్కువ టైంలో ఈ Pocket earn app లో ఎర్నింగ్ చేసి విత్డ్రాల్ చేశాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను.

అసలు అప్లికేషన్ నేమ్ ఏంటి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి? టాస్క్ ఎలా ఫినిష్ చేయాలి? మరియు ఎక్కువ ఎర్నింగ్ చేయడానికి ఇంకా ఎలాంటి టాస్క్ చేయాలి? మరియు విత్డ్రాల్ ఎలా చేయాలి? అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ నేమ్ ఏంటి అంటే Pocket Earn

Pocket Earn app – Sign up/Registration Process:

ఈ అప్లికేషన్ మనకు గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి పాకెట్ ఎర్న్ అని టైప్ చేసి search చేసినట్లయితే మీకు అప్లికేషన్ వస్తుంది.దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్న జిమెయిల్ అన్నీ వస్తాయన్నమాట. మీరు ఏదైనా ఒక మెయిల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది లాగిన్ అయిపోతుంది. ఇక్కడతో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లు.

Pocket Earn App – How to do work in this Application:

మనకు ఈ అప్లికేషన్లో చాలా టాస్క్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆ టాస్క్ ఫినిష్ చేస్తూ మనం చాలా కాయిన్స్ ని ఎర్నింగ్ చేయవచ్చు జస్ట్ వన్ డే లోనే మనం 1000 రుపీస్ ఎర్నింగ్ చేయొచ్చు. ఆ టాస్క్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Pocket earn app
  • Task 1: Scratch card: మనకు ఈ అప్లికేషన్లో స్క్రాచ్ కార్డ్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. మనం అక్కడ కనిపిస్తున్న స్క్రాచ్ కార్డ్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్న కాయిన్స్ మన అకౌంట్లో యాడ్ అయిపోతాయి.మీరు డైలీ వన్ స్క్రాచ్ కార్డ్ ఓపెన్ చేయొచ్చు.
  • Task 2: Games: ఈ యాప్ లో మనకు చాలా గేమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఏదైనా ఒక గేమ్ ని చూస్ చేసుకుని అది ఇన్స్టాల్ చేసి గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు అనుకోండి. Per minute కి 10 – 20 కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి
  • Task 3: Adjump Offers:మనకు ఈ అప్లికేషన్ లో చాలా ఆఫర్స్ అవైలబుల్ గా ఉంటాయి.
  • ఫర్ ఎగ్జాంపుల్: మీరు ఏదైనా ఒక యాప్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ open & register అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం గా మీరు టాస్క్ ని కంప్లీట్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసే ఉన్న కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి.
  • Task 4: Task Offers: మనకు అప్లికేషన్ లో టాస్క్ ఆఫర్స్ option లో చాలా యాప్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఆ ఆప్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసి ఉన్న కాయిన్స్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి.డిఫరెంట్ డిఫరెంట్ ఆప్స్ కి డిఫరెంట్ టాస్క్ అనేవి ఉంటాయి. అవి మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అవి కంప్లీట్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసి ఉన్న కాయిన్స్ మన అకౌంట్లో యాడ్ అయిపోతాయి.
  • Task 5: Login Challenge: మనకు ఈ అప్లికేషన్లో లాగిన్ చాలెంజ్ అని ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. అంటే మీరు డైలీ అప్లికేషన్ ఓపెన్ చేస్తూ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ డే – ఫైవ్ కాయిన్స్, సెకండ్ day -10 కాయిన్స్, థర్డ్ డే – 15 కాయిన్స్. అలా మీ అకౌంట్లో యాడ్ అయిపోతాయి.
  • Task 6: Daily Target:ఈ అప్లికేషన్ లో డైలీ టార్గెట్స్ ఫినిష్ చేస్తూ కూడా మనం పాయింట్స్ ఎర్నింగ్ చేయవచ్చు. లైక్ మీరు పర్ డేకి ఫైవ్ టాస్క్ ఫినిష్ చేసినట్లయితే 200 కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి.
  • ఇలా ఆఫర్స్ టాస్క్ ఫినిష్ చేస్తూ 200 కాయిన్స్ గేమ్స్ ఫినిష్ చేస్తూ 5000 కాయిన్స్ అలా ఎర్నింగ్ చేయవచ్చు.
  • Task 7: Offerwalls: ఈ offerwalls సెక్షన్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని మనం ఇన్స్టాల్ చేసుకుని అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్న ఇన్ఫో ప్రకారంగా టాస్క్ ఫినిష్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసి ఉన్న కాయిన్స్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి.
  • Task 8: Color Tap: కలర్ టాప్ ఆప్షన్ అనేది ఒక గేమ్ అన్నమాట. మనం ఈ ఆప్షన్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ బాక్సస్ అన్నీ ఉంటాయి. All బాక్సెస్ లో same కలర్ ఉంటుంది except one box. ఒక్క బాక్స్లో డిఫరెంట్ కలర్ ఉంటుంది. మనం ఆప్షన్ ని ఆ బాక్స్ ని చూస్ చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం కాయిన్స్ ఎర్నింగ్ చేయొచ్చు.
  • Task 9: Dice Game: మనం ఈ అప్లికేషన్ లో డైస్ గేమ్ ప్లే చేస్తూ కూడా కాయిన్స్ ని యర్నింగ్ చేయొచ్చు.
  • Task 10: Image Puzzle: ఈ గేమ్ పజిల్ గేమ్ ప్లే చేస్తూ కూడా మనం కాయిన్స్ ని ఎర్నింగ్ చేయొచ్చు.
  • Task 11: Surveys: మనకు ఈ యాప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ surveys అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈ surveys ని కంప్లీట్ చేస్తూ కూడా మీరు కాయిన్స్ ని ఎర్నింగ్ చేయవచ్చు.
  • Task 12: Lucky Number Contest: ఈ అప్లికేషన్లో ఈ టాస్క్ చేస్తూ కూడా మనం కాయిన్స్ ని యర్నింగ్ చేయవచ్చు.
  • Task 13: Daily Spin: మీరు స్పిన్ వీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ వీల్ అనేది స్పిన్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే వీల్ స్పిన్ అయ్యి ఆగుతుందో అక్కడ మెన్షన్ చేసి ఉన్న కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి.
  • Task 14: Card Match Game: ఈ అప్లికేషన్లో మనం కార్డ్ మ్యాచ్ గేమ్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ కార్డ్స్ ని మ్యాచ్ చేయడం మన గేమ్ అన్నమాట.అలా కాడ్ని మనం మ్యాచ్ చేస్తూ కూడా కాయిన్స్ని ఎర్నింగ్ చేయొచ్చు.
  • Task 15: Milestone Game: ఈ అప్లికేషన్లో ఈ టాస్క్ చేస్తూ కూడా మనం కాయిన్స్ ని యర్నింగ్ చేయవచ్చు.
  • Task 16: CountUp Game: ఈ అప్లికేషన్లో ఈ game టాస్క్ చేస్తూ కూడా మనం కాయిన్స్ ని యర్నింగ్ చేయవచ్చు.
  • Task 17: Quiz: ఈ అప్లికేషన్ లో మనకు క్విజ్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది.మనం క్విజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ క్వషన్స్ అడుగుతారన్నమాట. మనం వాటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా కూడా మనం కాయిన్స్ earning చేయవచ్చు.

Refer & Earn:
మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.

Pocket Earn App – How to Withdraw earned Money:

  • Payment Methods:
  • Paytm
  • UPI
  • Amazon Pay
  • మనకు పేటీఎంలో ₹10 నుంచే మినిమం విత్ డ్రాల్ అవైలబుల్ గా ఉండి అలాగే యూపీఐ లో 600 కాయిన్స్ ఎర్నింగ్ చేస్తే ఫైవ్ రూపీస్ withdrawal తీసుకోవచ్చు.

For Pocket Earn App : Click Here

For more updates,

Follow our Website: www.dukebadi.in

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post