Search
Close this search box.

Moneyhi App 2024

Facebook
WhatsApp
Telegram

Moneyhi App Introduction:

ఈరోజు మనం తెలుసుకోబోయే యాప్ లో మీరు డైలీ వర్క్ చేస్తూ 300 రూపీస్ కి పైగా సంపాదించుకోవచ్చు.ఈరోజు మనం తెలుసుకోబోయే యాప్ Moneyhi app ది బెస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఈ యాప్ లో వర్క్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.

అసలు యాప్ నేమ్ ఏంటి వర్క్? ఎలా చేయాలి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? ఇంకా ఎక్కువ మనీ ఎర్నింగ్ కోసం ఎలాంటి టాస్క్ చేయాలి? ఎలా withdrawal వస్తుంది? అనే ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ ఏంటి అంటే Money Hi Application.

Moneyhi App – Sign Up/Registration Process:

మనకు ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది.మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనీ హాయ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ వస్తుంది.దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని మీరు ఎంటర్ చేసి డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు ఇక్కడితో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది.

Moneyhi App – How to do work in this App:

ఈ యాప్ లో మనకు డిఫరెంట్ tasks అనేవి అవైలబుల్ గా ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Moneyhi app
  • Task 1: Spin & Win: మీరు డైలీ ఈ యాప్ లో స్పిన్ అండ్ విన్ ఆప్షన్ యూస్ చేసి కాయిన్స్ ని ఎర్నింగ్ చేయవచ్చు. ఎలా అంటే స్పిన్ అండ్ విన్ ఆప్షన్ ఓపెన్ చేశారు అనుకోండి.అక్కడ spin wheel ఉంటుంది. దాన్ని మీరు స్పిన్ చేసినట్లయితే అక్కడ టెన్ టూ ట్వంటీ వరకు కాయిన్స్ ఉంటాయి. ఎక్కడైతే స్పిన్ ఆగుతుందో అక్కడ మెన్షన్ చేసిన కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి.
  • Task 2:Surveys: మనకు ఈ యాప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ surveys అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈ surveys ని కంప్లీట్ చేస్తూ కూడా మీరు కాయిన్స్ ని ఎర్నింగ్ చేయవచ్చు.
  • Task 3: Play & Earn: ఈ యాప్ లో మనకు చాలా గేమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఏదైనా ఒక గేమ్ ని చూస్ చేసుకుని అది ఇన్స్టాల్ చేసి గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు అనుకోండి. Per minute కి 10 – 20 కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి.
  • Task 4:Games: మనకు ఈ యాప్ లో సపరేట్గా గేమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. లైక్ ఫ్రూట్ కట్టింగ్ లాంటి గేమ్స్…చాలా అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఆ గేమ్స్ ఆడుతూ కూడా కాయిన్స్ ని ఎర్నింగ్ చేయవచ్చు.
  • Task 5:Offers: మనకు ఈ యాప్ ఓపెన్ చేయగానే ఆల్ ఆఫర్స్, హైయెస్ట్ పేయింగ్, ట్రెండింగ్ అని చెప్పి చాలా ఆఫర్స్ ఆప్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక యాప్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ open & register అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం గా మీరు టాస్క్ ని కంప్లీట్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసే ఉన్న కాయిన్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి.

Refer And Earn:
మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.

Moneyhi App – How to withdraw earned amount:

మనకు ఈ అప్లికేషన్ లో మినిమం విత్ డ్రాల్ ₹5 నుంచి అవైలబుల్ గా ఉంటుంది.మీరు అప్లికేషన్లో టాస్క్ ఫినిష్ చేసినట్లయితే మీకు కాయిన్స్ ఆడ్ అవుతాయి. సో మీరు మినిమం withdrawal ₹5 నుంచి తీసుకోవచ్చు. అంటే 50 కాయిన్స్ అన్నమాట. ఇంకా ఎక్కువ కాయిన్స్ అయినా ఎర్నింగ్ చేయవచ్చు.
సో మీరు మినిమం కాయిన్స్ ఎర్నింగ్ చేసిన వెంటనే వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ Redeem అని ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ యూపీఐడి ఎంటర్ చేయడం ద్వారా విత్డ్రాల్ చేసుకోవచ్చు.
మీరు విత్ డ్రా చేసిన విత్ ఇన్ మినిట్స్ లోనే అమౌంట్ మీ బ్యాంక్ లో ఆడ్ అవుతుంది.

For Moneyhi App Link: Click Here

For More updates,

Follow Our Website:www.dukebadi.in

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post