Search
Close this search box.

Make Money Online 2024

Facebook
WhatsApp
Telegram

Make Money Online 2024 | రైటింగ్ వర్క్ తో రోజు 5000 సంపాదించండి | ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ ఏంటి అంటే Hubstaff Talent.ఈ వెబ్ సైట్ లో మీరు వర్క్ చేయడానికి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. Hubstaff Talent website అనేది one of the world’s best remote works available ఉన్న వెబ్సైట్.

Make money online 2024 – ఈ వెబ్సైట్లో వర్క్ చేయడం ద్వారా మనం రోజుకు ఎంత సంపాదించుకోవచ్చు:

ఈ వెబ్సైట్లో వర్క్ చేయడం ద్వారా మనం రోజుకు 5000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

make money online 2024

Eligibility Criteria:
ఈ వెబ్సైట్లో వర్క్ చేయడానికి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.మీరు ఇంటి దగ్గర నుంచి చక్కగా ఈ వర్క్ ని చేసుకుంటూ మీ income ని జనరేట్ చేసుకోవచ్చు.

  • Make money online 2024 – Website Details:
  • ఈ వెబ్సైట్లో మీరు వర్క్ చేస్తూ డైరెక్ట్ గా మీకు వర్క్ ఇచ్చిన వారితో కాంటాక్ట్ అవ్వచ్చు ఇందులో ఎలాంటి మిడిల్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు.ఈ వెబ్సైట్లో వర్క్ చేయడానికి మనకు చాలా కేటగిరిస్ ఉంటాయి లైక్
  • development
  • marketing & sales
  • Writing & content
  • Database & IT
  • ఇలా కేటగిరిస్ ఉంటాయి ఇందులో మరిన్ని సబ్ క్యాటగిరీస్ కూడా ఉంటాయి.మనకు totally 542 జాబ్స్ Hubstaff Talent వెబ్సైట్లో అవైలబుల్ గా ఉంటాయి.

Example of one person Work:
ఇందులో వర్క్ చేసే ఒక పర్సన్ గురించి మనం తెలుసుకుందాం.ఇతను ఒక గంటకి 10 డాలర్ల వరకు సంపాదిస్తాడు.అంటే 10 డాలర్లు మనం ఇండియన్ కరెన్సీ లోకి కన్వర్ట్ చేస్తే 834 rupees.
ఇతను గంటకే 800 రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.మీరు రోజుకు దాదాపుగా ఎనిమిది వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

make money online 2024

Make money online 2024 – Registration Process:

మీరు ఈ వెబ్సైట్ లో వర్క్ ని స్టార్ట్ చేయడానికి ముందుగా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అక్కడ Hubstaff Talent అని టైపింగ్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ మీకు వెబ్సైట్ కనిపిస్తుంది.దాన్ని ఓపెన్ చేయండి.

Website ఓపెన్ చేసిన వెంటనే పైకి స్క్రోల్ చేస్తే స్టార్ట్ ఏ ప్రొఫైల్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.దాని మీద క్లిక్ చేసిన వెంటనే sign up ఆప్షన్ వస్తుంది.

  • అక్కడ మీరు…
  • మి Full name
  • Email ID
  • Password
  • పాస్వర్డ్ ఇంటర్ చేసాక మీరు మళ్ళీ పాస్వర్డ్ retype చేసి కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు టిక్ బాక్స్ కనిపిస్తుంది దాని మీద టిక్ మార్క్ ఇచ్చాక సైన్ అప్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడి కి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
  • మీ అకౌంట్ కన్ఫామ్ అయిపోయాక అక్కడ మీ ప్రొఫైల్ చూస్ చేసుకోండి అని అడుగుతుంది.తర్వాత ఆప్షన్….అక్కడ i am a freelancer అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. దానిమీద క్లిక్ చేశాక మీ
  • Full name
  • Phone Number
  • Skype ID
  • Date of birth
  • Location details:
  • Country
  • State
  • City
  • ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేశాక నెక్స్ట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ అడుగుతుంది మీకు ఆడ్ చేయాలి అనిపిస్తే చేయండి లేదంటే నో ప్రాబ్లం.

తర్వాత అక్కడ మీకు స్పెషాలిటీ అని కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు మీ work experience and work quality గురించి రాయాల్సి ఉంటుంది లైక్…
I am a professional writer freelance and I can provide good quality work in a short time.I have more than 5 years of experience in writing.నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను. మీరు మీ గురించి ఇంకా ఎక్కువ elaborate చేసి అక్కడ రాయాల్సి ఉంటుంది.
తర్వాత About me అని అక్కడ option ఉంటుంది. ఇక్కడ మీరు మీ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యాల్సి ఉంటుంది.
Like….
I have good writing skills and have worked on different writing projects since last year. I have writing, typing, data entry, and PowerPoint skills.

  • ఇలా మీ గురించి మీరు వారికి అర్థమయ్యేలాగా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ స్కిల్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
  • Like…
  • Content Marketing
  • Copywriting
  • Creative writing
  • Essay writing
  • Report writing
  • Facebook advertising


ఇలా మీకు తెలిసిన.. మీకు బాగా వచ్చిన skills అన్ని అక్కడ ఆడ్ చేయండి.తర్వాత మీకు రైటింగ్ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ మెన్షన్ చేయండి.తర్వాత మీరు రైటింగ్ జాబ్ కి అక్కడ గంటకు ఎంత పేమెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారో అక్కడ మీరు పేమెంట్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
Like…10$/ Hr


తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ప్రొఫైల్ విజిబిలిటీ అని కనిపిస్తుంది అక్కడ everyone అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి.తర్వాత క్వశ్చన్… అవైలబుల్ 24/7 అని అడుగుతుంది అక్కడ కింది ఆప్షన్స్ లో Hourly అని మెన్షన్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.తర్వాత కంపెనీ డీటెయిల్స్ అడుగుతుంది మీరు అక్కడ కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ మీరు ఇంతకుముందు Fiverr , upwork అలాంటి వెబ్సైట్స్ లో వర్క్ చేసినట్లయితే అక్కడ కంపెనీ నేమ్ Fiverr or upwork అని మెన్షన్ చేయండి.టైటిల్: Freelance writer అని మెన్షన్ చేయండి. వెబ్సైట్ గురించి మీరు ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

తర్వాత మీరు రెస్యూమ్ ని అప్లోడ్ చేశాక ఫినిష్ option వస్తుంది. దానిమీద క్లిక్ చేసినట్లయితే ఇంతటితో మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే.ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక మికు వన్ ఆర్ టూ డేస్ లో మీరు work కి సెలెక్ట్ అయ్యారా లేదా అని మీ మెయిల్ ఐడి ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది.

ఆ వెబ్సైట్ వాళ్లు మీ ప్రొఫైల్ అప్రూవ్ చేసినట్లయితే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు.అప్పుడు మీరు చక్కగా ఈ వెబ్సైట్లో వర్క్ ని స్టార్ట్ చేయవచ్చు మీ ఇన్కమ్ ని మీరే జనరేట్ చేసుకోవచ్చు. రోజు దాదాపుగా ఎనిమిది వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

రైటింగ్ జాబ్ అనే కాదు మీకు ఇందులో 542 జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీ స్కిల్ కి తగ్గట్టుగా జాబ్స్ అన్నీ చూస్ చేసుకోని నీ వర్క్ ని మీరు చేసుకుంటూ ఉండండి.

Make money online 2024 – How to do work on this website:

ఈ వెబ్సైట్లో మనకు చాలా కేటగిరీస్ అవైలబుల్ గా ఉంటాయి అని చెప్పాము కదా. ఇక్కడ మీరు రైటింగ్, టైపింగ్,వీడియో ఎడిటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి వర్క్స్ చాలా ఉంటాయి. అక్కడ మీరు బ్రౌస్ జాబ్స్ దగ్గర సర్చ్ చేస్తే అక్కడ అవైలబుల్ గా ఉన్న జాబ్స్ అన్నీ మీకు అక్కడ లిస్ట్ కనిపిస్తుంది.

ఆ లిస్టులో మీరు ఏదైనా ఒక జాబ్ మీద క్లిక్ చేశారనుకోండి అక్కడ ఆ జాబ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ మరియు పేమెంట్ అని డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీరు వర్క్ డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక అప్లై టు దిస్ జాబ్ అని ఉంటుంది. దాని మీద click చేసి మీరు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే…మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి కి కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది.

ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయినట్లు.ఇలా మీ అప్లికేషన్ వాళ్ళకి సెండ్ అయ్యాక టూ త్రీ డేస్ కి కంపెనీ వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ పంపిస్తారు తద్వారా మీరు మీ వర్క్ ని స్టార్ట్ చేసుకోవచ్చు.

Make money online 2024 – Payment method:
ఈ వెబ్సైట్లో మీరు ఎర్నింగ్ చేసిన అమౌంట్ ని డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా withdrawal చేసుకోవచ్చు.

For Hubstff Talent link : Click Here

For more updates,

Follow our website: www.dukebadi.in

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post