Search
Close this search box.

Legit Money Earning Websites 2024

Facebook
WhatsApp
Telegram

Legit Money Earning Websites 2024 | 12 th తరువాత డబ్బు ఎలా సంపాదించాలి ?డైలీ రైటింగ్ వర్క్ చేయడం ద్వారా 3000 రూపాయలకు పైగా సంపాదించుకోవచ్చు.ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ వన్ ఆఫ్ ద టాప్ ఎర్నింగ్ వెబ్సైట్ అని చెప్పవచ్చు.

ఎలాంటి రిస్క్ లేకుండా ఈ వెబ్సైట్లో మనం వర్క్ ని చేస్తూ మన ఇన్కమ్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు.ఇది 100% trusted website.ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్లో వర్క్ చేయడానికి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.

మీరు స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్ అయినా చక్కగా ఇంటి దగ్గర నుంచి work చేసుకుంటూనే మీ income జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు.

Legit Money Earning Websites 2024 – Registration Process:

ముందు మీరు గూగుల్ ఓపెన్ చేసి అక్కడ Workana.com అని టైప్ చేసి సెర్చ్ చేయండి.వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేజ్ దగ్గర మీకు…
I want to hire a Freelancer
Or
Do you want to work…….ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.

legit money earning websites 2024

అందులో మీరు సెకండ్ ఆప్షన్.. డు యు వాంట్ టు వర్క్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
దానిమీద క్లిక్ చేశాక మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తో ప్రొసీడ్ అవ్వచ్చు. అక్కడ సెలెక్ట్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది.
దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఉన్న గూగుల్ అకౌంట్ అక్కడ కనిపిస్తాయి.

అందులో ఏదైనా ఒక అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మీరు సైన్ అప్ అయిపోవచ్చు.సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్.. కంప్లీట్ అయ్యాక మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ చాలా అన్లిమిటెడ్ క్యాటగిరీస్ తో కనిపిస్తుంది.
మీరు అక్కడ ఉన్న క్యాటగిరి లో మీకు సూటబుల్ ఏదైనా వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు.

  • అక్కడ మీరు రైటింగ్ ఆర్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే.రోల్ అని అడుగుతుంది అక్కడ ఆర్టికల్ రైటర్ అని మెన్షన్ చేయండి.
  • తర్వాత స్కిల్స్ అడుగుతుంది ఆర్టికల్ రైటింగ్ అండ్ కాపీ రైటింగ్ అండ్ మెన్షన్ చేయండి.
  • తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతుంది 3 టు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని సెలెక్ట్ చేయండి.
  • తర్వాత ఆర్టికల్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది 3 టు 5 ఇయర్స్ అని మెన్షన్ చేయండి.
  • తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి.
  • తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.మీ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేశాక మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక మీరు మీ యొక్క లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ అని ఆప్షన్ మీద click చేయండి.
  • ఇక్కడితో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది….మీరు సెలెక్ట్ చేసుకున్న రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ వర్క్ కి.
  • మీరు ఇలా ప్రాసెస్ అంత కంప్లీట్ చేశాక..అక్కడ డాష్ బోర్డులో 15 డేస్ టు అప్రూవల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది అంటే మీ అప్లికేషన్ అప్రూవ్ అవ్వడానికి 15 డేస్ టైం పడుతుంది అని అర్థం. మీ అప్లికేషన్ ఒకవేళ అప్రూవ్ అయినట్లయితే వారు ఆ 15 డేస్ తర్వాత మీ యొక్క application confirmed అని మెయిల్ ద్వారా సెండ్ చేస్తారు.తద్వారా మీరు వెబ్సైట్లో వర్క్ ని స్టార్ట్ చేయవచ్చు.
  • Legit Money Earning Websites 2024 – How to do work on this website:
  • మీరు ఇందాక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు కదా రిజిస్టర్ చేసి… అక్కడ ఫైండ్ వర్క్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏమైనా జాబ్స్ search చేసుకోవడానికి అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది.
  • అక్కడ మీరు ఆర్టికల్ రైటింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఆర్టికల్ రైటింగ్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నవని ఆ వెబ్సైట్లో అక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వాటి యొక్క డిస్క్రిప్షన్ చూసినట్లయితే అవర్ లీ 15 డాలర్స్ అని or 20$/ hr ఇంతకంటే ఎక్కువ పేమెంట్ అని కూడా చూపిస్తుంది. ఈ వెబ్సైట్లో మీరు వర్క్ చేయడం ద్వారా డైలీ 3000 కి పైగా ఎర్నింగ్ చేయవచ్చు.
  • అక్కడ అవైలబుల్ గా ఉన్న జాబ్స్ లో దేని మీద అయినా క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు వర్క్ డిస్క్రిప్షన్ అంతా కనిపిస్తుంది.
legit money earning websites 2024
  • ఫర్ ఎగ్జాంపుల్:
  • ఏదైనా ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ గురించి ఆర్టికల్ రాయండి అని ఉంటుంది అక్కడ పేమెంట్ ఎంత ఇస్తున్నారో కూడా మెన్షన్ చేసి ఉంటారు. మీరు ఆర్టికల్ రాయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.ఎందుకంటే చాట్ జిపిటి ఉంది కదా… మీరు ఏదైనా… చాట్ జెపిటి లో సర్చ్ చేసినట్లయితే మీకు every ఇన్ఫర్మేషన్ అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు కాపీ చేసుకుని ఆర్టికల్ ని తయారు చేయవచ్చు.
  • దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ వర్క్ అన్నమాట మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీ ప్రొఫైల్లోకి వెళ్లి ఫైండ్ వర్క్ మీద క్లిక్ చేసినట్లయితే..search option కనిపిస్తుంది.మీకు ఏదైనా సూటబుల్ అయ్యే జాబ్ ని మీరు టైప్ చేసే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్, టైపింగ్ or ట్రాన్స్లేషన్ ఇలా ఏవైనా జాబ్స్ search చేసినట్లయితే

మీకు అక్కడ అవైలబుల్ గా ఉన్న జాబ్స్ అన్నీ చూపిస్తుంది. మీరు ఏదైనా జాబ్ ని అక్కడ చూస్ చేసుకుని వర్క్ ని స్టార్ట్ చేయవచ్చు.మీరు work స్టార్ట్ చేయడానికి ముందు ఒక టెస్ట్ ని attempt చెయ్యాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లో టెస్ట్ కండక్ట్ చేస్తారు.

మీరు అక్కడ test లో పాస్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.అక్కడ వచ్చిన క్యూస్షన్స్ కి మీరు ఆన్సర్స్ చదివి కరెక్ట్ గా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ అయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు మళ్ళీ టెస్ట్ అటెండ్ చేయవచ్చు.


తర్వాత ఫినిష్ టెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.తర్వాత మీరు ప్రొఫైల్ లోకి వెళ్లి మీ యొక్క వర్క్ కి మీరు ఎంత పేమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్: 13$ /hr

Legit Money Earning Websites 2024 – Payment Method:

మీరు ప్రొఫైల్ లోకి వెళ్లి my finance అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే Payoneer or AirTM…..ఇలా ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి మీరు sign up ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

తర్వాత Individual or company అని ఆప్షన్స్ అడుగుతుంది. మీరు కంపెనీ అని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క పేమెంట్ ని మీరు ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు.. అని ఆప్షన్ అడుగుతుంది.మీరు beginning of the month option సెలెక్ట్ చేసి save చెయ్యండి.మీరు earn చేసినా అమౌంట్ ని payoneer or AirTM through విత్ డ్రా చేసుకోవచ్చు.

For Workana Website Link : Click Here

For more updates,

Follow OUr Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post