Search
Close this search box.

Catcash app 2024

Facebook
WhatsApp
Telegram

Catcash App Introduction:ఈరోజు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం.ఈరోజు మనం తెలుసుకోబోయే యాప్ లో మీరు డైలీ వర్క్ చేస్తూ 500 రుపీస్ వరకు సంపాదించుకోవచ్చు అది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా.

అసలు అప్లికేషన్ నేమ్ ఏంటి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి? వర్క్ ఎలా చేయాలి? ఎక్కువ మనీ ఎర్నింగ్ కోసం ఎలాంటి టాస్క్ ఫినిష్ చేయాలి? మరియు withdrawal ప్రాసెస్ ఏంటి? ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ ఏంటి అంటే Catcash.

Catcash App Sign Up/Registration Process:

ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ ఓపెన్ చేసి క్యాట్ క్యాష్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ వస్తుంది.మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.డౌన్లోడ్ చేసుకున్నాక మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది.ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మన ఫోన్లో ఉన్న మెయిల్ ఐడి లిస్ట్ వస్తాయి. మీరు ఏదైనా ఒక మెయిల్ ఐడి ని సెలెక్ట్ చేసుకోవచ్చు.ఇక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీకు అప్లికేషన్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది.

Catcash App – How to earn Money in this Application:

ఈ అప్లికేషన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ ఫినిష్ చేస్తూ మనీ ఎర్నింగ్ చేయవచ్చు. ఇప్పుడు టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం.

catcash app
  • Task 1: Offer Wall: మనకు ఈ ఆప్షన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ నంబర్ ఆఫ్ ఆప్స్ లిస్ట్ వస్తుంది. మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ ఇన్స్టాల్ ప్లస్ రిజిస్టర్ అని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దాని ప్రకారం గా ఇన్ఫర్మేషన్ ని ఫాలో చేస్తూ టాస్క్ ని కంప్లీట్ చేసినట్లయితే అక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ మీ అకౌంట్లో యాడ్ అవుతుంది.
  • For example:
  • మీరు ఏదైనా ఒక యాప్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ open & register అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది.అలా ఆప్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇన్స్టాల్ నౌ అని ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది.అక్కడి నుంచి మనం ఆప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ అక్కడ మెన్షన్ చేసిన ఇన్ఫో ప్రకారంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుని మన టాస్క్ ఫినిష్ చేయొచ్చు. తద్వారా మనకు అక్కడ మెన్షన్ చేస్తున్న అమౌంట్ మన అకౌంట్ లో యాడ్ అవుతుంది.
  • Task 2: Refer & Earn: మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.

Catcash app – How to withdraw earned Amount:

మనం ఎర్నింగ్ చేసుకున్నా అమౌంట్ ని withdrawal చేసుకోవడానికి అక్కడ వాలెట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ యూపీఐ ఆప్షన్ ఉంటుంది.మనం యూపీఐ ద్వారా ఈ అప్లికేషన్లో withdrawal చేసుకోవచ్చు.ఎలా అంటే మీరు యూపీఐ మీద క్లిక్ చేశారు అనుకోండి. అక్కడ మనకు యూపీఏ అడ్రస్,ఫోన్ నెంబర్ మరియు నేమ్ అడుగుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కంప్లీట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మన యూపీఐ డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోతాయి.ఈ అప్లికేషన్ లో మనకు minimum withdrawal వచ్చేసి ₹5 ఉంది.

Catcash App : Click Here

For more updates,

Follow for more updates: www.dukebadi.in

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post