Search
Close this search box.

Frizza App 2024

Facebook
WhatsApp
Telegram

Frizza App 2024 Introduction:

మనం డైలీ టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా 500 రూపాయల వరకు సంపాదించవచ్చు:
ఈరోజు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ లో మీరు డైలీ వర్క్ చేయడం ద్వారా 500 రూపాయల వరకు సంపాదించవచ్చు. నేను ఆల్రెడీ Frizza App 2024 అప్లికేషన్ లో ఎర్నింగ్ చేశాను.

నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను.అసలు అప్లికేషన్ నేమ్ ఏంటి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి? మరియు టాస్క్ ఎలా ఫినిష్ చేయాలి? మరియు ఇంకా ఎక్కువ మనీ ఎర్నింగ్ కోసం ఎలాంటి టాస్క్ ఫినిష్ చేయాలి? మరియు విత్ డ్రాల్ ప్రాసెస్ ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను.
ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ ఏంటి అంటే Frizza.

Frizza App 2024 – Sign Up/Registration Process:

ఈరోజు మనం తెలుసుకోబోయే అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది.
నేను frizza యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను.
డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు అక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది.
లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత టామ్ terms and conditions దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను.తర్వాత నేను నా ఫోన్ నెంబర్ యూస్ చేసి అప్లికేషన్ లో లాగిన్ అయ్యాను.
ఇక్కడితో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.

Frizza App 2024 – How to earn Money in this Application by doing Tasks:

మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వెంటనే అప్లికేషన్ యొక్క హోం పేజ్ ఓపెన్ అవుతుంది.ఈ అప్లికేషన్ లో మనం మనీ ఎర్నింగ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ tasks ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

frizza app 2024
  • Task 1: Daily check in
  • ఈ అప్లికేషన్లో నేను డైలీ check in చేయడం ద్వారా కాయిన్స్ అనేవి నా అకౌంట్ లో డైలీ ఆడ్ అవుతూ ఉంటాయి.వాటి ద్వారా కూడా మనకు మనీ అయితే జనరేట్ అవుతుంది. ఎలా అంటే మనం ఎర్నింగ్ చేసిన కాయిన్స్ మనీ గా కన్వర్ట్ చేస్తారు

Task 2: Watch & Earn

ఈ అప్లికేషన్లో నేను వాచ్ అండ్ ఎర్న్ ఆప్షన్ యూస్ చేసి కూడా ఎక్కువ మనీ ఎర్నింగ్ అయితే చేశాను. ఎలా అంటే వాచ్ అండ్ ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు యాడ్ ప్లే అవుతుంది. ఆడ్ క్లోజ్ అయిన వెంటనే మనకు 500 కాయిన్స్ మన అకౌంట్ లో యాడ్ అవుతాయి.

  • Task 3: offers
  • ఆఫర్ సెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు నంబర్ ఆఫ్ టాస్క్ మరియు ఆప్స్ అనేవి కనిపిస్తుంటాయి. మనం వాటిలో ఏదైనా ఒక యాప్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అని ఇన్స్టాల్ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ₹10 అని అక్కడ మెన్షన్ చేసి ఉంటారు.నేను జస్ట్ అలా ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయడం ద్వారా కూడా ఈ అప్లికేషన్ లో మనీ అయితే ఎర్నింగ్ చేశాను.
  • Task 4: special offers
  • ఈ అప్లికేషన్లో నేను స్పెషల్ ఆఫర్స్ చాలా ట్రై చేశాను. వాటి ద్వారా కూడా ఎక్కువ మనీ అయితే ఎర్నింగ్ చేశాను
  • Task 5: Games
  • ఈ అప్లికేషన్లో మనకు నంబర్ ఆఫ్ గేమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వాటి ని ప్లే చేస్తూ కూడా నేను మనీ ఎర్నింగ్ చేశాను.
  • Task 6: High paying offers
  • నేను ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసింది హై paying ఆఫర్స్ ద్వారా. ఇందులో మనకు నంబర్ ఆఫ్ ఆఫర్స్ విత్ హై పేమెంట్ వస్తుంది. నేను వాళ్ళు అప్లికేషన్ కింద ఇచ్చిన ఇన్ఫోమేషన్ ప్రకారంగా టాస్క్ ఫినిష్ చేసి మనీ ఎర్నింగ్ చేశాను.
  • Task 7: Refer & Earn
  • మీరు ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు referral option లో రిఫరల్ లింక్ అనేది ఆప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ రెఫెరల్ లింక్ ని మీరు కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కి షేర్ చేసినట్లయితే మీరు పంపిన లింక్ ఎవరు అయితే క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ల ద్వారా మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది.దీని ద్వారా కూడా మీరు money earning చేయవచ్చు.

Frizza App 2024 – How to withdraw money in this Application:

ఈ అప్లికేషన్లు మినిమం withdrawal 30 rupees.నేను అప్లికేషన్ లో చాలా సార్లు ₹30 అయితే విత్ డ్రా చేశాను.
ఈ అప్లికేషన్ లో మనకు పేమెంట్ మెథడ్ వచ్చేసి UPI.UPI ద్వారా మనం withdrawal తీసుకోవచ్చు.

frizza app 2024

For Frizza App link : Click Here

For more Updates,

Follow Our Website:www.dukebadi.in

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post