ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం జీతం 17000
మీరు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటె ఈ జాబ్ కి అప్లై చేస్కోండి, ఎందుకు చెప్తున్నానో మొత్తం వినండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. 17 వేల జీతం ఇస్తున్నారు.ముందు ఇది వినండి.మలేరియా దోమల వల్ల చాలా సమస్యలు వస్తాయి కాదా. అవి స్వల్పకాలికం కావొచ్చు లేదా దీర్ఘకాలికం కావొచ్చు వాటికి పరిష్కారాలను కనుగొనడం కోసం ఈ NIMR ఇన్స్టిట్యూట్ ఎం చేస్తుంది అంటే 10TH ,ఇంటర్ వాళ్ళను సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ … Read more