Search
Close this search box.

Big basket jobs wanted ,బిగ్ బాస్కెట్ జాబ్

Facebook
WhatsApp
Telegram
బిగ్ బాస్కెట్


జాబ్:- పీకర్ అసోసియేట్

📌పని ఎలా ఉంటుంది: “ఆర్డర్ కాపీ వస్తుంది దాని  ప్రకారం, రాక్స్ నుంచి గిడ్డంగి నుండి ఆ లిస్ట్ లో ఉన్న  వస్తువులను సెలెక్ట్ చేసి వాటిని సరైన డబ్బాలలో ఉంచాలి.
👉ఇలా మొత్తం ఆర్డర్ ని కంప్లీట్ చెయ్యాలి.

👉అన్లోడ్, స్టాకింగ్ (FIFO), పికింగ్ వాటిని  వేరుచేయడం
👉కేటాయించిన రాక్లలోని అన్ని స్టాక్‌లను చెక్ చేయడం.

⏲️ జాబ్ సమయం: ⏲️

🕗7 AM – 3PM,
🕗8 AM – 4 PM,
🕘9 AM – 6 PM

📌శాలరీ:-
👉మీకు వచ్చే మొత్తం జీతం: 12,879
👉మికు చేతికి వచ్చే జీతం: 9,850
👉 ESI PF ఉంటుంది.

📌వసతి ,+ భోజనం :-లేవు

📌ఎలా కలవాలి:-

👉ప్రస్తుతం అయితే కరోన వల్ల టెలిఫోనిక్ రౌండ్ చేస్తున్నారు,అంటే ఫోన్ ద్వారా ఇంటర్వూ చేస్తున్నారు.

👉దానికి మీకు నంబర్ కింద ఇస్తున్నాను మాట్లాడండి.

9346672615


📌ఉద్యోగం ఎక్కడెక్కడ ఉంటుంది:

హైదరాబాద్ లో అయితే

★బాల్‌నగర్
★హఫీజ్ పెట్
★కార్వాన్
★నాచారం

★విజయవాడ
★కండ్ల కోయ

ఫోన్:-9346672615

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post