Search
Close this search box.

Jobs in Grocery Store Hyderabad 12000 Room Food free

Facebook
WhatsApp
Telegram
Jobs in Grocery Store Hyderabad లో గ్రోసరీ స్టోర్ లో పని చేయుటకు గర్ల్స్ & బాయ్స్ కావాలి.
గమనిక:ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు
అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.

వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .

శాలరీ:-12000 ESI PF
రూం + భోజనం ఫ్రీగా  ఉంటుంది.

ఎం పని ఉంటుంది:-

గోదాం లో  కొన్ని ఆర్డర్స్ ఉంటాయి ఆ లిస్ట్ మనకు  ఇస్తారు,
ఆ లిస్ట్ లో అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేసి ,వాటిని ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయాలి ఇదే వర్క్ ఉంటుంది.

12 గంటలు డ్యూటీ ఉంటుంది
(9pm  to 7am) నైట్ shift.

Documents ఏమేం తీసుకోరావాలి?

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
జాబ్ అడ్రస్: కూకట్ పల్లి,శంషాబాద్               

ఇంటర్వ్యూ అడ్రెస్స్: కూకట్ పల్లి,శంషాబాద్ ,ఇమ్మీడియేట్ జాయినింగ్ ఉంటుంది.

మీ ప్రశ్నలు:-

డబ్బులు ఏమైనా కట్టాలా: అవసరం లేదు.

భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా?
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

వారిని ఎలా కలవాలి :

వారి ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వెళతాము అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.

కాంటాక్ట్ నెంబర్ : No Vacants

ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post