Search
Close this search box.

Tenth,inter jobs 18000 Salary Tiles Bajar job

Facebook
WhatsApp
Telegram
హైదరాబాద్ లో SNS టైల్స్ బజార్  కంపెనీ లో జాబ్ చేయుటకు గర్ల్స్ కావాలి .
గమనిక:-
ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.
◆అర్హత:- 10th,Inter                        

◆వయస్సు:-18 నుంచి 30 సవంత్సరాలు ఉన్నవారు .

◆శాలరీ:-అనుభవం ఉన్నవాళ్లకి 10000-18000
అనుభవం లేని వాళ్లకు 8000-10000
◆వేకెన్సీ:- 8
◆ఎం పని ఉంటుంది:-
మేనేజ్ to సేల్స్ to కస్టమర్స్
కస్టమర్స్ అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పాలి               
◆జాబ్ టైమింగ్స్:-10am to 8pm  Monday to Saturday
Sunday హాలిడే .

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
◆జాబ్ అడ్రస్:- కాజారియా  గాలక్సీ స్టోర్,  శ్రీనగర్ కాలనీ,  ahead అఫ్ krish Apartments,  opp  Med 9 హాస్పిటల్,Near panjagutta,  హైదరాబాద్.
◆ఆఫీస్ అడ్డ్రస్సు:-కాజారియా  గాలక్సీ స్టోర్,  శ్రీనగర్ కాలనీ,  ahead of krish Apartments,  opp  med 9 హాస్పిటల్,Near Panjagutta,  హైదరాబాద్.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:అవసరం లేదు

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా.

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.

5.కాంటాక్ట్ నెంబర్ :
గమనిక:-
సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.👍

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post