Search
Close this search box.

kitchen Staff jobs 15000 Salary

Facebook
WhatsApp
Telegram
హైదరాబాద్ లో Jelly Belly ఫుడ్స్ limited లో జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.

అర్హత:-10th,Inter
కొంచెమైనా  ఇంగ్లీష్ వచ్చి ఉండాలి        

వయస్సు:-20 నుంచి 50 సంవత్సరాలు  ఉన్నవారు .
జాబ్ రోల్ :- kitechen staff
శాలరీ:- 11000-15000.
వేకెన్సీ:- 5
◆ఎం పని ఉంటుంది:
బేసిక్ స్నాక్స్ ఐటమ్స్ తయారు చేయాలి లైక్ sandwiches, salads                              
◆ జ్యూస్ తయారు చేయాలి
 జాబ్ టైమింగ్స్ :-7am  to  4pm and
4pm to 2am

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.

జాబ్ అడ్రస్:- కొండాపూర్, Madhapur, హైదరాబాద్     
ఆఫీస్ అడ్రస్:- కొండాపూర్,మాదాపూర్  హైదరాబాద్.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు.  మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా.

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

4. కాంటాక్ట్ నెంబర్ :About Page లో  చూడగలరు

ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post