Search
Close this search box.

Wipro Recruitment Work from home 2021 Apply Vacancies

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME WIPRO JOBS APPLICATION ELEIGIBILITY,SALARY,VACANCIES

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. విప్రో కంపెనీ నుండి non technical విభాగంలో అసోసియేట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.



TELECALLER EXECUTIVE JOBS

కంపెనీ పేరు


WIPRO 

Salary:


ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.23,000/- జీతం ఇస్తారు.

( 1.2 – 3.8 LPA)

Qualification:


ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:


ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s అనుభవం ఉన్న వారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు.

Job Location:


WORK FROM HOME

Skills Required:


  • Good ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Excellent written and oral స్కిల్ ఉండాలి.

Job Role


  • కస్టమర్ queries call ద్వారా handle చేసే విధంగా ఉండాలి.
  • Product or service కి సంబంధించిన కస్టమర్ complaint resolve చెయ్యాలి.
  • కస్టమర్ information report ప్రిపేర్ చెయ్యాలి.
  • కస్టమర్స్ తో chat or call ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి.
  • Orders,forms,applications and requests ప్రాసెసింగ్ చెయ్యాలి.

Selection Process:


అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:


Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు మీ resume send చేసి అప్లై చెయ్యాలి.

Send your Resume To;- [email protected]

Apply online

N/A

Official website

N/A

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post