Search
Close this search box.

Jio Mart jobs work from home job March 2021 Reliance career vacancies Hiring

Facebook
WhatsApp
Telegram

JIO MART TELECALLING WORK FROM HOME JOBS RELIANCE

Jio Mart work from home job March 2021 telecalling Reliance vacancies Hiring career

ఇంట్లో కూర్చొని ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి అనుకునేవారి కోసం  ఈ జాబ్ ఇన్ఫర్మేషన్.

జియో మార్ట్  కంపెనీ నుండి ఇంటర్మీడియేట్/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న ఎవరైనా మహిళలు,పురుషులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చును.ఎలాంటి అనుభవం లేకుండా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగం యొక్క పూర్తి సమాచారాన్ని ఇపుడు మనం తెలుసుకుందాము.


JIO MART – TELECALLING JOBS

కంపెనీ పేరు


JIO MART

Reliance Retail Limited

Qualification:


ఇంటర్మీడియేట్/డిప్లొమా/గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary:


ఎంపికైన అభ్యర్థులకు మీ అర్హత అనుభవం వర్క్ ఆధారంగా  నెలకి రూ.5000 నుండి రూ.12,000 వరకు జీతం ఉంటుంది.

(రూ.50,000 – 1,50,000 per Annum)

Experience Required:


Fresher’s లేదా 0-2 సంవత్సరాలు call center విభాగంలో అనుభవం ఉన్న వారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు.

Vacancies:


Tellecaller – 10 పోస్టులు

Job Location:


WORK FROM HOME

Job Role:

అసలు ఎందుకు ఈ వర్క్ చెయ్యాలి అంటే తెలుసుకోవాలి  ముందు .

జియో మార్ట్ ఆల్రెడీ మీకు తెలిసింధే,ఒకవేళ తెలియకపోతే jio  mart  అని గూగుల్ లో చూడండి లేధా App  కూడా ఉంటుంది అది కూడా చూడండి. మీకు ఒక అవగాహన వస్తుంది.

 అయితే ఎవరైతే కిరాణా దుకాణాలు కలిగి ఉంటారో వారు తమ ప్రోడక్ట్స్ ని జియో మార్ట్ లో పెట్టుకోని అమ్ముకోడానికి ఆసక్తి చూపిస్తారు ,ప్రోడక్ట్స్ అంటే నూనె ప్యాకెట్లు ,పల్లీలు ,పండ్లు ,కూరగాయలు ,పల్లి పట్టీలు ,గోదుమలు ,రవ్వలు చాలా ఉంటాయి .

కానీ ఎలా add  చేసుకోవాలి ,ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎవరితో మాట్లాడాలి అనెది వారికి తెలీదు,అలాంటివారికి టెక్నికల్ సపోర్ట్ ని ఇవ్వడమే మీ వర్క్. వాళ్ళ ప్రాడక్ట్ ని add  చేసుకున్నాక మద్యలో ఏదైనా సమస్య వస్తే వాటిని మీరు సాల్వ్ చెయ్యాలి.

ఇప్పుడు చూద్దాము మీరు చేయాల్సిన వర్క్ ఏంటీడీ అనెది.

  • Jio Mart OC లో భాగంగా బిజినెస్ అజెండా ప్రకారం kirana pain పాయింట్లను అర్దం చేసుకోవాలి.(ఇది మీకు సెలెక్ట్ అయ్యాకా వారు చెప్తారు)
  • కస్టమర్లకు కంపెనీ గురించి పూర్తి గా వివరించాలి.
  • వ్యాపారికి కంపెనీ పట్ల నమ్మకంగా ఉండేలా కమ్యూనికేషన్ చెయ్యాలి.(ఎందుకంటే jio  mart  అనెదహి ప్రతి ఏరియా లో తమ ప్రోడక్ట్స్ ని అమ్మాళి అనుకుంటుంది,అలాగే ఆన్లైన్ డెలివేరి లాంటివి చేస్తుంది,వితన్నింటిలో భాగంగా మీరు వర్క్ చేయడానికి ఒక అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగలరు.
  • అన్ని calls information SOP software  ఉపయోగించి డాక్యుమెంట్ చెయ్యాలి.
  • అత్యవసరమైన,ముఖ్యమైన వివరాలు సీనియర్ management కి తెలియజేయాలి.

Skills Required:


  • తెలుగు,గుజరాతీ,మరాఠీ,బెంగాలీ,తమిళ్,పంజాబీ ఎదైన ఒక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
  • డేటా ఎంట్రీ, టైపింగ్ స్కిల్ ఉండాలి.
  • Excel MIS maintain చెయ్యాలి.
  • టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

Job Timing:


Fixed Timings ఉంటాయి.night shift లేదు.

Selection Process:


అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:


Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Apply online

Click Here

Official website

Click Here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post