Search
Close this search box.

Joyalukkas sales tranee Jobs Apply Form Online 2021 March

Facebook
WhatsApp
Telegram

 ANDHRA PRADESH STATE SKILL DEVELOPMENT CORPORATION

 

JOYALUKKAS SALES TRAINEE JOBS

ANANTHAPUR, AP


ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో SKILL AP-  industry customised skill training and placement program లో భాగంగా అనంతపూర్ జిల్లాలోని JOYALUKKAS కంపెనీ నుండి ఖాళీగా ఉన్న SALES TRAINEE ప్రైవేట్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇందులో భాగంగా మొత్తం 15 సేల్స్ ట్రైనీ పోస్టులను ఎంపిక చేయనున్నారు.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు ,పురుషులు అర్హులు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5,2021 చివరి తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.


ANDHRA PRADESH STATE SKILL DEVELOPMENT CORPORATION

SKILL AP – industry customised skill training and placement program


అనంతపూర్,AP

JOYALUKKAS సేల్స్ ట్రైనీ ఉద్యోగాలు

Important Dates:

అభ్యర్థులు ఏప్రిల్ 5,2021 చివరి తేదీలోగా APSSDC లో ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి.

Age Limit:

అభ్యర్థి వయస్సు చివరి తేది నాటికి 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి..

Application Fee:

దరఖాస్తు చెయ్యడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.25,000 జీతం ఇస్తారు.

Benifits:

కంపెనీ నుండి ఉచిత భోజనం మరియు వసతి సదుపాయం కలదు.

6 నెలల ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఇతర incentives ఇవ్వబడును.

Vacancies:

. రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 15 పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఇందులో 

 SALES TRAINEE – 15 పోస్టులు

Requirements:

Smart Male & Female అభ్యర్థులు అవసరం.

పురుషుల ఎత్తు – 5’7 feet మరియు మహిళల ఎత్తు – 5’5 feet ఉండాలి.

Educational Qualification:

అభ్యర్థి ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసి ఉండాలి.

Job Location:

JOYALUKKAS, అనంతపూర్ జిల్లా,ఆంధ్ర ప్రదేశ్.

Selection Process:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను HR ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Interview Location:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హత ఆధారంగా ఇంటర్వ్యూ తేదీలు ఈ మెయిల్ లేదా call ద్వారా తెలియజేస్తారు.

JOYALUKKAS,

Ananthapur,

Andhra Pradesh.

Application Process:

ఆసక్తిగలఅర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ చివరి తేది లోగా APSSDC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.

పూర్తి వివరాలకు contact :

Ramu – 9182920381

Nagappa – 8688030375




Apply online

Click Here

Official website

Click Here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post