Search
Close this search box.

Teach online classes work from home job

Facebook
WhatsApp
Telegram

WORK FROM HOME JOB

1. Jawed Habib కంపెనీ లో part time సేల్స్ job

Hair and Beauty products కి సంబంధించిన కంపెనీ లో సేల్స్ ఉద్యోగాలకి ఆసక్తిగల వారు అప్లై చెయ్యాలి.

  • కంపెనీ పేరు: JAWED HABIB ACADEMY
  • Job Type: 1 Month WORK FROM HOME/INTERNSHIP
  • పోస్టుల సంఖ్య: 10
  • Qualification: ఇంగ్షీషు, హిందీ మాట్లాడే ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అర్హత లేదు.
  • Important Dates: మార్చి 03, 2021 నుండి ఏప్రిల్ 21, 2021.
  • జీతం: Rs 10,000/-

Working Timeపార్ట్ టైమ్ జాబ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు.మీ mobile ద్వారా calls చెయ్యాలి.

వారానికి 5 రోజులు మాత్రమే.

Skills Requiredఇంగ్షీషు,హిందీ భాష మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Job Role:

  • Contacting people and telling them about company courses.
  • Customers కంపెనీ courses కొనే విధంగా మాట్లాడాలి.
  • Registrations successful చేయాలి.
  • Company గురించి అందరికీ తెలిసేలా సోషల్ మీడియా లో ప్రమోషన్లు చేయాలి.

Benefits:

  • 1 month internship పూర్తి అయ్యాక సర్టిఫికేట్ ఇస్తారు.
  • Recommendation లెటర్ ఇస్తారు.

Application Process: ఆసక్తికల అభ్యర్థులు  website ఉన్న అప్లికేషన్ link  ద్వారా  అప్లై చెయ్యాలి.

Apply Online

 

2. UDAYY TEACHING JOBS

UDAYY website లో ఇంటి నుండే online లో 1-5 తరగతి పిల్లలకి  ఇంగ్షీషు,మాథ్స్ బోధించుటకి ఆసక్తిగల అభ్యర్థులు (Only Female) apply చెయ్యాలి.

  • Job Type: Part Time Teaching
  • Job Location: Work From Home
  • Subjects to Teach: Maths, English
  • Salary: కనీసం Rs 15,000/- నుండి Rs 30,000/-వరకి జీతం ఉంటుంది Depends on your work and Experience.

Skills Required:

  • Desired subject Knowledge in Teaching.
  • Ability to control 1-5 class students.
  • Laptop/System తప్పనిసరి.

Working Time: ఇంటి నుండే ఎప్పుడయినా చేసుకోవాలి.

Important Datesఎంపికైన అభ్యర్థులు 6 నెలలు తప్పకుండా teach చేయాలి.

Application Process:

  • Go to the link
  • Register your Details.

Apply Online

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post