Search
Close this search box.

Customer service associate work from home

Facebook
WhatsApp
Telegram

 Tech Mahindra Work From Home

మీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకోవాలనుకునే వారికి భారీ అవకాశం. ప్రముఖ ప్రైవేట్ MNC కంపెనీ TECH MAHINDRA లో Customer Service Associate విభాగంలో మీ ఇంటి నుండే చేసుకునే ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియా లో ఎవరైనా ఈ జాబ్ కి  అప్లై చేసుకోవచ్చు.

TECH MAHINDRA RECRUITMENT 2021

CUSTOMER SERVICE ASSOCIATE

Vacancies:

మొత్తం ఖాళీలు: 1000

హైదరాబాద్/సికింద్రాబాద్, పూణే,చెన్నై,ఢిల్లీ ,బెంగళూరు,ముంబాయి,కోలకతా,Noida ఇండియా లోని వివిద ప్రాంతాల్లో 1000 పోస్టులు ఉన్నాయి.

Job Requirements:

  • ఇంటి నుండే ఉద్యోగం చేసేవారికి ల్యాప్ టాప్/సిస్టమ్ with విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తప్పనిసరి ఉండాలి.
  • Wi Fi/Broadband with power backup facility ఉండాలి.

Eligibility:

10+2, గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియా లో ఉన్న అందరు అర్హులే.

Experience Required:

అనుభవం లేని వారికి గొప్ప అవకాశం.

Fresher’s, అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యాలి.

Job Location:Work from Home

Timings:24/7 shift wise ఉంటుంది.

Salary:

  • నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.25,000/- వరకు జీతం ఉంటుంది.
  • (రూ.1,25,000  రూ. 2,25,000 per Annum)

Skills Required

  • ఇంగ్షీషు భాష తప్పనిసరి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • కంప్యూటరు పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • కస్టమర్ సపోర్ట్,కాలింగ్,కస్టమర్ సర్విస్ చేయాలి.

Selection ProcessTelephonic ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Job Role:

  • కస్టమర్ కి కలిగిన అంతరయాన్ని పరిష్కరించాలి.
  • కస్టమర్ తో మంచి కమ్యూనికేషన్ జరపాలి.
  • మంచి సర్విస్ ఇవ్వాలి.

Application Process:

  • స్కిల్స్ కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
  • Contact Person: Akanksha
  • Contact Number: 8279634643

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post