Search
Close this search box.

Telangana gurukula schools admission entrance 2021

Facebook
WhatsApp
Telegram

TELANGANA GURUKULA CET -2021

కేజి టు పీజి మిషన్ లో భాగంగా తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు  ఆన్ లైన్ లో చివరి తేదీలోగా ప్లై చెయ్యాలి.

తెలంగాణ గురుకుల CET

( 2021-22)

Important Dates:

  • Starting Date: మార్చి 10, 2021
  • Last Date : ఏప్రిల్ 03, 2021
  • Exam Date: మే 30, 2021

Exam fee:రూ. 100/-

(ఆన్ లైన్ లో చెల్లించాలి)

Eligibility:

2020-21 విద్యా సంవత్సరంల 4 వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు మాత్రమే అర్హులు.

Exam Process:

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకి ంపిక చేయబడిన పరీక్ష కేంద్రాలలో మే 30,2021 రోజున

ఉదయం 11 గంటలకి పరీక్ష ఉంటుంది.

Application Process:

అర్హత కలిగిన విద్యార్థులు పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూసి online lo దరఖాస్తు చెయ్యాలి.

Apply Online (From 10th March)

Official website

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post