Search
Close this search box.

Supervisor recruitment all over india online forms

Facebook
WhatsApp
Telegram

 SUPERVISOR RECRUITMENT

Digital Shiksha And Rojgar Vikas Sansthan (DSRVC) లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులని  భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో మొత్తం 138 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఎటువంటి అనుభవం అవసరం లేదు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15,2021 చివరి తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.


Digital Shiksha And Rojgar Vikas Sansthan

Adv.no.DRC/02/2021

Block Program Supervisor Recruitment

Important Dates:

ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10,2021 నుండి ప్రారంభం అవుతుంది.

అభ్యర్థులు చివరి తేదీ ఏప్రిల్ 15,2021 వరకు అప్లై చెయ్యాలి.

Salary:


ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.35,000/- జీతం ఇస్తారు.

(PB 2800)

Application Fee:


జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి.

SC/ST/PwD అభ్యర్థులు రూ.350/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Qualification:


అభ్యర్థి ఎదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

Experience Required:


ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s, అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు.

Vacancies:

మొత్తం ఖాళీలు: 138

 ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా ఇండియాలో మొత్తం 138 Block Program Supervisor పోస్టులు భర్తీ చేస్తున్నారు.ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఇండియా లో ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.

Job Location:


ఎంపికైన అభ్యర్థి ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Age Limit:

(As on 01/08/2021)

  • UR/EWS అభ్యర్థులకు వయస్సు18-32 years ఉండాలి.
  • OBC అభ్యర్థులకు వయస్సు 18-35 years ఉండాలి.
  • SC/ST అభ్యర్థులకు వయస్సు 18-37 years ఉండాలి.

Exam Pattern:

  • General studies and Reasoning
  • Numerical Ability
  • English


  • రాత పరీక్ష మొత్తం 2 గంటల కాల వ్యవధిలో 100 question’s 200 మార్కులకు ఉంటుంది.⅓ నెగటివ్ marking ఉంది.
  • మరిన్ని పూర్తి వివరాలు సిలబస్ కోసం నోటిఫికేషన్ చూడండి.
  • UR/OBC/EWS అభ్యర్థులు min 45% cutoff  marks సాధించాలి.
  • SC/ST/PwD అభ్యర్థులు min 40% cutoff marks సాధించాలి.

Exam Centers:


తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులకు హైదరాబాద్, తిరుపతి,విశాఖపట్నం లో exam ఉంటుంది.

India wise exam center కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి.

Selection Process:


రాత పరీక్ష లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

Application Process:


అభ్యర్థి నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ లో ncs.gov.in లో తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి.

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు చివరితేది లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post