Search
Close this search box.

I want content writer data entry work from home jobs

Facebook
WhatsApp
Telegram

 CONTENT WRITER WORK FROM HOME JOBS

PHYSICS (QUIZ)

I want part time full time work from home jobs

మీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తు డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. Digipplus కంపెనీలో content development విభాగం లో ఫిజిక్స్ క్విజ్ ప్రిపేర్ చేసేందుకు 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా అప్లై చెయ్యాలి.ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఫిజిక్స్ సబ్జెక్ట్ knowledge ఉండి మేము చేయగలం అనుకుంటే మార్చి 26,2021 తేదీలోగా అప్లై చెయ్యాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థి 2 నెలలు పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

DIGIPPLUS


కంటెంట్ డెవలప్మెంట్ (ఫిజిక్స్ క్విజ్)

  • కంపెనీ పేరు: Digipplus,an  entity of Coshell Digital solution india pvt ltd
  • పోస్ట్ పేరు: Content development (physics quiz)
  • Job type:  Part time job

Important Dates:


ఎంపికైన  అభ్యర్థులు మార్చి 12,2021 నుండి ఏప్రిల్ 16,2021 వరకు 2 నెలలు  ఉద్యోగం చేయాల్సి ఉంటుంది..

Salary:


ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఇస్తారు..

Job Timings:


  • ఎంపికైన అభ్యర్థి రోజుకి 4-5 గంటలు ఉద్యోగం చెయ్యాలి.
  • వారానికి 6 రోజులు work చెయ్యాలి,1 day week off.
  • 2 నెలలు ఉద్యోగం చెయ్యాలి.

Job Role:


  • ఎంపికైన అభ్యర్థి రోజుకి 4-5 గంటలు పనిచేయాల్సి ఉంటుంది.
  • స్కూల్ లెవెల్ లో NCERT based క్విజ్ ప్రిపేర్ చెయ్యాలి.
  • MS word డాక్యుమెంట్ లో ప్రశ్నలు, సమాధానాలు వివరంగా explain చెయ్యాలి.
  • Easy,moderate, difficult లెవెల్ క్విజ్ ప్రిపేర్ చెయ్యాలి.
  • కంటెంట్ Copy,paste చేయకూడదు.
  • రోజుకి 20-25 questions ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.

 

Qualification:

  •  ఫిజిక్స్ సబ్జెక్ట్ knowledge ఉన్న అభ్యర్ధులు అప్లై చేయడానికి అర్హులు

Skills Required:

 

  • అభ్యర్థికి ఫిజిక్స్ సబ్జెక్ట్ knowledge ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • MS OFFICE

Experience Required:

 

  • ఎటువంటి అనుభవం అవసరం లేదు. .

Vacancies:


ఇందులో మొత్తం 05 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Location: 


Work from Home

Selection Process:


దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్ చూసి HR Interview లేదా Telephonic ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు.

Benifits: 


దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ ఇస్తారు.

Application Process: 


ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు Resume పంపించి అప్లై చెయ్యాలి.

Are you giving work from jobs
Yes they are giving work from jobs ,you can easily apply now

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post