Search
Close this search box.

HR Executive Hyderabad Job Application form

Facebook
WhatsApp
Telegram

 HR EXECUTIVE ONLINE JOB FORM

హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న HR Executive ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల అయింది. MBA పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.


HR EXECUTIVE

Jeedimetla

Qualification:

అభ్యర్థి HR విభాగంలో MBA పూర్తి చేసి ఉండాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000 నుండి రూ.25,000 జీతం ఇస్తారు.

Application Fees:


ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి

Good communication skills.

Experience required:

HR విభాగంలో అభ్యర్థికి 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Job Timings:

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ జీడిమెట్ల,హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:


875/163,

Jeedimetla,

Phase V,

Dullapally,

Hyderabad.

Job Role:

కంపెనీ కి సంబంధించిన ఇతర ఉద్యోగాలకి ఇంటర్వ్యూ లు నిర్వహించాలి.

ఉద్యోగులకి మీటింగ్స్, ట్రైనింగ్ conduct చెయ్యాలి.

ఉద్యోగుల salary,pf,bonus కి సంబంధించిన వివరాలు చూసుకోవాలి.

Employees ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి.

Interview Timings:

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

MBA పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

Apply online

Click here

Download Notification

N/A

Official Website

N/A

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post