Search
Close this search box.

Horticulture university walk in interviews apply form guntur

Facebook
WhatsApp
Telegram

Y S R HORTICULTURE UNIVERSITY

WALK INTERVIEW

డా.వై యస్ ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కి చెందిన రీసెర్చ్ స్టేషన్, గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న Senior Research Fellow పోస్టుని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు walk-in ఇంటర్వ్యూ నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మార్చి 17,2021 తేదీన ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.


Horticulture Research Station ,Guntur


సీనియర్ రీసెర్చ్ ఫెలో walk-in ఇంటర్వ్యూ

ప్రాజెక్ట్ పేరు:


DUS testing of chilli,bell pepper and paprika 

Salary:


ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.31,000/- జీతం తో పాటు 16% HRA ఇస్తారు.

Application Fee:

ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Qualification:

అభ్యర్థికి అగ్రికల్చర్ / హార్టికల్చర్ డిగ్రీతో పాటు హార్టికల్చర్/జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్/ అగ్రికల్చర్ బోటనీ విభాగంలో PG/ డాక్టోరల్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Experience Required:

అభ్యర్థికి కూరగాయల సాగుకు సంబంధించి పరిశోధనలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Vacancies:

సీనియర్ రీసెర్చ్ ఫెలో 01 పోస్టు ఖాళీగా ఉంది.

Age Limit:


అభ్యర్థికి ఇంటర్వ్యూ నాటికి  35 సంవత్సరాల వయస్సు మించకూడదు.

(రిజర్వేషన్ ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి)

Important Dates:

అర్హులైన అభ్యర్థులు మార్చి 17,2021 తేదీన ఉదయం 9:30 గంటలకి ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాల్సి ఉంటుంది.

Selection Process:


ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

Interview Location:


Horticulture Research station,Lam Farm

గుంటూరు

Application Process:


ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు CV మరియు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post