Search
Close this search box.

Operations Associate Any Degree Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 OPERATIONS ASSOCIATE 

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే Work From Home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం. హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి  operations associate ఉద్యోగాలు విడుదలయ్యాయి.. ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

OPERATIONS ASSOCIATE  JOBS

 

WORK FROM HOME

Company Location:

 

Hi Tech City

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.25,000/- నుండి రూ.38,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  సంబంధిత విభాగంలో కనీసం 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Home

మీ ఇంటి నుండే ఉద్యోగం చెయ్యాలి. company will provide accessories.

Job Role:

  • Risk and Payments operations టీమ్ లో వర్క్ చెయ్యాలి.
  • Operations రికార్డ్స్ maintain చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • English అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Computer పరిజ్ఞానం ఉండాలి.
  • Email knowledge ఉండాలి.
  • MS word,Excel,Power point స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post