Search
Close this search box.

Tech Mahindra Customer Service Associate Any Degree,PG Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

TECH MAHINDRA WORK FROM HOME JOBS

CUSTOMER SERVICE ASSOCIATE

మీ ఇంటి నుండే ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ఇండియాలోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ TECH MAHINDRA  నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CUSTOMER SERVICE ASSOCIATE  JOBS

 

WORK FROM HOME

కంపెనీ పేరు

TECH MAHINDRA

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.17,000/- జీతం ఇస్తారు.అదనంగా incentivs ఇస్తారు.

Company Location:

 

Noida

Qualification:

 

గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s కి మంచి అవకాశం. Fresher’s,0-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అందరూ అర్హులే.

Job Location:

 

Work From Home

 

మీ ఇంటి నుండే ఉద్యోగం చేయాలి.

Job Role:

  • కంపెనీ కి సంబంధించిన ప్రొడక్ట్స్ and services వివరాలు call/email ద్వారా ప్రొఫెషనల్ గా reply ఇవ్వాలి.
  • Ordered,cancellations,complaints అన్ని చూడాలి.
  • Customers తో చేసిన interaction పూర్తి వివరాలు రికార్డ్ మెయింటైన్ చేయాలి.
  • Orders,forms and applications ప్రాసెస్ చెయ్యాలి.
  • కస్టమర్ రిక్వెస్ట్ కి సంబంధించి అవసరమైన actions తీసుకోవాలి.

Job Timings:

 

Rotational Shift wise ఉంటుంది.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Basic కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • Very good convincing,selling skills ఉండాలి.
  • Should be very confident and presentable.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post