Search
Close this search box.

Executive Intermediate Pass Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 EXECUTIVE JOBS 

WORK FROM HOME

మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ఇండియాలోని ప్రముఖ logistics కంపెనీ నుండి  executive ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇండియా మొత్తంలో 2300+ cities లో కంపెనీ branches ఉన్నాయి.హైదరాబాద్, ముంబై,కోల్కతా,పునే, అహ్మదాబాద్ వంటి అన్ని ప్రదేశాలలో కంపెనీ branches ఉన్నాయి.company లో self tricking,B2B,B2C,ware house solutions ఇంకా చాలా సర్వీసెస్ 40 వేల కంటే ఎక్కువ ఉద్యోగులతో సేవలని అందిస్తుంది.ఇలాంటి కంపెనీ లో ఇంటర్మీడియేట్ అర్హతతో Executive ఉద్యోగాలు ఇంటి నుండే చేసుకునే విధంగా ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని అందరికీ మంచి అవకాశం.అర్హత కలిగిన,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WORK FROM HOME JOBS

 

EXECUTIVE

కంపెనీ పేరు

Delhivery Private Limited

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.12,000/- నుండి రూ.20,000/- వరకు జీతం ఇస్తారు.

Qualification:

 

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s కి మంచి అవకాశం.

Job Location:

 

Work From Home

Job Role:

  • సమయానుసారంగా కంపెనీ కి సంబంధించిన outbound calls మాట్లాడాలి.
  • Customers కి ఎటువంటి problem రాకుండా అన్ని solve చేస్తూ ఉండాలి.
  • Customer satisfaction ఉండేలా చూడాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • MS office నాలెడ్జ్ ఉండాలి.
  • మల్టీ tasking చెయ్యాలి.
  • Time manage చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post