Search
Close this search box.

Admission Counselor Any Graduation Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 ADMISSION COUNSELOR JOBS

MADHAPUR, HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి అడ్మిషన్ కౌన్సిలర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ADMISSION COUNSELOR  JOBS

 

MADHAPUR, HYDERABAD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.25,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

VIT AP University,

Plot no 3-318,

4th floor,

Bansal Pride Building,

MADHAPUR,

Hyderabad.

Job Role:

  • స్టూడెంట్స్ enroll చెయ్యాలి.
  • స్టూడెంట్స్ కి paperwork లో హెల్ప్ చెయ్యాలి.
  • ఏ కోర్సు లో జాయిన్ అవ్వలో గైడ్ చెయ్యాలి.
  • అడ్మిషన్ process మొత్తం చూసుకోవాలి.
  • కోర్సు వివరాలు స్టూడెంట్స్ కి explain చెయ్యాలి.

Job Timings:

 

10 am to 6 pm

(Monday to Saturday)

Skills Required:

  • English మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post