Search
Close this search box.

SAP Trainer Graduation Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 SAP TRAINER WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం. హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి  SAP TRAINER  ఉద్యోగాలు విడుదలయ్యాయి.గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WORK FROM HOME  JOBS

 

SAP TRAINER

Job Type:

 

 Free Lancing

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.30,000/- నుండి రూ.60,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  కనీసం 2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Home

Job Role:

  • SAP modules training ఇవ్వాలి.
  • Technical and function SAP స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి.

Skills Required:

  • English మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • SAP,SQL స్కిల్స్ ఉండాలి.

Requirements:

  • Android mobile ఉండాలి.
  • Laptop/computer with good ఇంటెర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Company Address:

 

CORE GLOBAL IT PVT,

SR Nagar,

Hyderabad.

Selection Process:

 

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post