Search
Close this search box.

Digital Marketing Executive Any Degree Jobs Work From Home Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

DIGITAL MARKETING EXECUTIVE JOBS 

WORK FROM HOME

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి digital marketing executive  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WORK FROM HOME  JOBS

 

DIGITAL MARKETING EXECUTIVE

Company Location:

 

Charlapally,

Hyderabad

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.30,000/- నుండి రూ.45,000/- వరకు జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Home

Job Role:

  • Online marketing strategies plan చేసి implement చెయ్యాలి.
  • Social media handle చెయ్యాలి.
  • Campaigns manage చెయ్యాలి.
  • కంటెంట్ analyse చేసి రాయాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • English fluent గా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Email marketing,
  • Social media,
  • SEO,
  • Facebook Admanager,
  • Google adwords,
  • Sms marketing స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post