INSPECTION FIELD EXECUTIVE JOBS
Hyderabad
హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న Inspection Field Executive ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.
INSPECTION FIELD EXECUTIVE JOBS
హైదరాబాద్(Lingampally,Chandanagar, SeriLingampally) |
Qualification:
అభ్యర్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.పురుషులు మాత్రమే అర్హులు. |
Vacancies:
ఇందులో మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Salary:
ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000 నుండి రూ.15,000 జీతం ఇస్తారు. |
Application Fees:
ఎటువంటి ఫీజు లేదు. |
Skills Required:
Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి. |
Requirements:
అభ్యర్థికి Bike with valid license తప్పనిసరిగా ఉండాలి. |
Experience required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Timings:
ఎంపికైన అభ్యర్థి 9:30 am నుండి 6:30 pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. Monday to Saturday చెయ్యాలి.1 day week off ఉంటుంది. |
Job Location:
ఎంపికైన అభ్యర్థి హైదరాబాద్ లోని Lingampally,Chandanagar,SeriLingampally లో ఉద్యోగం చెయ్యాలి. |
Company Address:
Dignity Enterprises Pvt Ltd, Plot No.A4, 2nd floor, Vikrampuri colony, Kharkhana main road, Secunderabad, Landmark: opposite Raymond’s showroom |
Job Role:
లొకేషన్ కి డైరెక్ట్ గా వెళ్లి క్వాలిటీ correct గా ఉందో లేదో Inspection చెయ్యాలి. |
Interview Timings:
కంపెనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి. |
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application process:
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల పురుషులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి. |
Apply online | |
Ask your Doubts |