Search
Close this search box.

Factory Helper 10th Pass Jobs Free Food,Room Facility Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 FACTORY HELPER JOBS

HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఫ్యాక్టరీ హెల్పర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

FACTORY HELPER  JOBS

 

West Marredpally, హైదరాబాద్

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.8000/- నుండి రూ.9000/- జీతం ఇస్తారు.

ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యము కలదు.

Vacancies:

 

ఇందులో మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. కంపెనీ ట్రైనింగ్ ఇస్తారు.

Job Location:

 

Krishnapuri Colony,

West Marredpally,

Secunderabad,

Hyderabad.

Benefits:

  • ట్రైనింగ్ ఇస్తారు.
  • ఉచిత బోజనము.
  • Free Room facility ఉంటుంది.

Job Role:

 

ఫ్యాక్టరీ లో helper గా వర్క్ చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

మేము వర్క్ చేయగలము అనుకునే ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post