Search
Close this search box.

HR Executive Graduation Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 HR EXECUTIVE JOBS

Madhapur, Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న HR Executive ఉద్యోగాలు విడుదల అయ్యాయి.Graduation,MBA పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.


HR EXECUTIVE JOBS

 

Madhapur, హైదరాబాద్

Qualification:

 

HR విభాగంలో MBA పూర్తి చేసి ఉండాలి..

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.15,000 నుంచి రూ.20,000 జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి
  • Good communication skills ఉండాలి..

Experience required:

 

అభ్యర్థికి సంబంధిత విభాగంలో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Saturday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ Madhapur , హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలి.

Company Address:

 

301 P.S Residency,

Jaihind Enclave,

Madhapur,

Hyderabad.

Job Role:

  • ఉద్యోగానికి వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ conduct చెయ్యాలి.
  • ఉద్యోగులకు మీటింగ్,ట్రైనింగ్ conduct చెయ్యాలి.
  • ఉద్యోగుల జీతాలు,Bonus వంటి విషయాలు చూసుకోవాలి.
  • Employees కి ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని solve చేయాలి.
  • Company growth అయ్యేలా ఉద్యోగులు వర్క్ చేస్తున్నారో లేదో అన్ని విషయాలు check చేస్తూ ఉండాలి.

Interview Timings:

 

 కంపెనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

MBA పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post