Search
Close this search box.

ICICI Phone Banking Officer Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

ICICI PHONE BANKING OFFICER

WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రసిద్ధి చెందిన అతి పెద్ద బ్యాంక్ ICICI Bank నుండి రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్ విభాగంలో భాగంగా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్  ఉద్యోగాలు విడుదల అయ్యాయి.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఎటువంటి అనుభవం అవసరం లేదు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

PHONE BANKING OFFICER JOBS

 

WORK FROM HOME

కంపెనీ పేరు

ICICI BANK

Job Role:

 

Phone Banking Officer/Sr.Officer

Company location:

 

హైదరాబాద్,chennai, Guwahati,Thane,Indore

Job Type:

 

 Full Time Job

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s కి మంచి అవకాశం.0-4 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చేయడానికి అర్హులు.

Salary:

 

మీ స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ మీద ఆధారపడి as per company norms జీతం ఇస్తారు.

Job Location:

 

WORK FROM HOME

 

మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా  calls మాట్లాడుతూ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • ఫోన్ ద్వారా కస్టమర్ల ప్రాబ్లమ్స్ solve చేయాలి.
  • కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
  • బ్యాంక్ కి సంబంధించిన ప్రొడక్ట్స్,సర్వీసెస్ already ఉన్న కస్టమర్లకు కాల్ చేసి వివరించాలి.
  • బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ cross selling చేయాలి.
  • Complaints resolve చెయ్యాలి.

Job Timings:

 

Shift wise ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Rotational shift wise ఉద్యోగం చేసే విధంగా ఉండాలి.

Skills Required:

 

ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడే విధంగా ఉండాలి.

Selection Process:

 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్ check చేసి అర్హత ఉన్నవారికి ఇంటర్వూ date and time వివరాలు ఈమెయిల్ or Call ద్వారా తెలియజేస్తారు.అభ్యర్థులను Telephonic ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు online లో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా  అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post