Search
Close this search box.

Call Center Executive Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 CALL CENTER EXECUTIVE WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ లో Call Center Executive ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CALL CENTER EXECUTIVE WORK FROM HOME JOBS

Company location:

 

Ameerpet, Hyderabad

Job Type:

 

 Full time job 

Vacancies:

 

ఇందులో మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.10,000/- నుండి రూ.12,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.freshers అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చేయడానికీ అర్హులు.

Job Location:

 

WORK FROM HOME

 

Night shift

 

మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా calls మాట్లాడాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి సాయంత్రం  6:30 pm  నుండి ఉదయం 4:30 am Monday to Friday ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • కస్టమర్ కి సర్వీస్ advisor గా వ్యవహరించాలి.
  • కస్టమర్ యొక్క రిక్వెస్ట్ విని సర్వీస్ provide చెయ్యాలి.
  • కస్టమర్ యొక్క అవసరాలని అర్దం చేసుకొని solve చెయ్యాలి.
  • కంపెనీ కి సంబంధించిన services, offers కస్టమర్స్ కి తెలియజేయాలి.

Skills Required:

  • Night Shift ఉద్యోగం చేసేలా ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Quick learner
  • కస్టమర్ rejections కూడా handle చేసే విధంగా ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Company Address:

 

Wingspan Global Solutions 2nd Floor,

Above Union Bank,

Near SR Nagar Police Station,

Ameerpet.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వెంటనే Join అవ్వాలి.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

3 thoughts on “Call Center Executive Work From Home Jobs Apply Form 2021”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post