Search
Close this search box.

IIMB Fellowship Telugu Reading & Writing

Facebook
WhatsApp
Telegram

 మహాత్మాగాంధీ నేసనల్ ఫెలోషిప్

(తెలుగు చదవడం ,రాయడం రావాలి )

ఉద్దేశ్యం :- గ్రామీణ ప్రాంతంలో ఉపాధి ప్రణాళికలు, జీవనోపాధిని ప్రోత్సహించడంలో ఎదురయ్యే  అడ్డంకులను గుర్తించి గ్రామీణ అభివృద్ది తదితర  అంశాల పై కోర్సు లు చేయడానికి మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్  ఒక అవకాశాన్ని కల్పిస్తుంది .

  • మొత్తం ఖాళీలు సంఖ్య  –    660
  • మొదటి సంవత్సరo     –      50,000/-జీతం
  • రెండవ సంవత్సరo      –      60,000/-జీతం

అర్హత  :- 

  • గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిధ్యాలయం నుంచి డిగ్రీ కలిగి ఉండాలి / PG
  • కనీస వయసు     –>  20 సంవత్సరాలు
  • గరిస్ట  వయసు  –> 30 సంవత్సరాలు
  • స్థానిక  భాష  పైన పట్టు తప్పనిసరి ఉండాలి
  • AP.TS వారికి లోకల్ (లాంగ్వేజ్ తెలుగు రావాలి).

Application Process:-

  • కింద Apply  Online  ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి . 
  • తరువాత మీకు అప్లికేషన్ ఫార్మ్  వస్తుంది ,మీ వివరాలు ఫిల్ చేసి అప్లై చేయండి 

Selection Process      :-

  •  మొదట బెంగళూర్  లో Entrance ఎక్సామ్ ఉంటుంది .
  •  నెక్స్ట్ Personal ఇంటర్వ్యూ ఉంటుంది .
  •   తారువాత తుది ఎంపిక అనేది  చేస్తారు 
Exam Process :-
  • Exam Date 3rd week -2021.
  • 100 మార్క్స్  కి ఎక్సామ్  ఉంటుంది
  • Multiple  చాయిస్  type  ఎక్సామ్ ఉంటుంది .
  • ప్రతి ప్రశ్నకి 3 మార్క్స్ ఉంటాయి.
  • తప్పు సమాదానానికి  (1) నెగెటివ్ మార్క్స్ ఉంటాయి.
  • సరైన సమాధానానికి మార్క్స్ ఉంటాయి.  
  • Exam Timings -2 గo”  ఉంటుంది.

 Exam syllabes :-

  • General awareness
  • Quantitative ability
  • Verbal Ability
  • Reading Comprehension     
  • Data interpretation

 Certification:

  • 2 ఇయర్  ప్రోగ్రామమే ఇది
  • మీకు acodemic  క్లాస్ ఉంటాయి
  • మీకు కేటాయించిన జిల్లాలలో కొత్త స్థాయి పర్యటనలు కూడా ఉంటాయి
  • Stiped  ——> 50,000 /-  

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post