Search
Close this search box.

Data entry Work From Typing jobs

Facebook
WhatsApp
Telegram

                            Work fromHome Data Entry/Typing

As i am without job for 2 months i want a job whether it is a data entry 

(Yes you can do this data entry work from your home )

ఈ సమయంలో ఇంట్లో ఉండి  వర్క్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు ,ఎందుకు అంటే సమయం ఆదా  అవుతుంది.ఇతర వర్క్ లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది,ఖాళీ సమయాన్ని వినియోగించుకోవచ్చు.

బయటికి వెళ్లలేని వారు ఇంట్లో ఉండి ఎంతో కొంత డబ్బులు సంపాదించవచ్చు .

ముఖ్యంగా మహిళలు. అలాంటి ఉద్యోగమే ఇది.


ఉద్యోగము పేరు

డేటా ఎంట్రీ /టైపింగ్

శాలరీ

8000/- నుంచి 22,000/-

ఉద్యోగ సమయం

మీ వర్క్ మీద ఆదారపడి ఉంటుంది


ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి  

1. మొదట మీరు ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగానికి సంబందించిన pdf  ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని చదవాలి .

2. అందులో బాగా అవసరమైన పాయింట్స్ ఏముంటాయి

>ఉద్యోగ అర్హత

>శాలరీ

>అప్లికేషన్ చివరి తేధి

>వయసు

>ఎవరెవరు అప్లై చేసుకోవాలి

ఇలా మీరు ఒక నీరుద్యోగికి ఎలాంటి డౌట్స్ వస్తాయి అనేది గుర్తు పెట్టుకొని ,వారికి వచ్చే డౌట్స్ కి సమాదానంగా అన్నీ పాయింట్స్ కవర్ చెయ్యాలి .

 

◆ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి

 

 

 


◆ అప్లికేషన్  ప్రాసెస్  

 

 

 

◆ Selection  process

>మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి

>  తెలుగు & ఇంగ్షీషు వర్డ్స్ ఉపయోగిస్తూ   type చేయాలి

>ఏదైనా నేర్చుకొని  వర్క్ చేసే స్కిల్స్ ఉండాలి .

 

>కింద అప్లై ఆన్లైన్ని క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయండి

>కింద చివర్లో  ఉపలోడ్ sample  ఫైల్ దగ్గర మీరు టిపే చేసిన డాక్ ఫైల్ ని సెలెక్ట్ చేసి ఉపలోడ్ చేయండి .


>అప్లై చేశాక మీ sample ఫైల్ ని check  చేస్తారు

>ఎలాంటి కాపీ paste  translate కన్వర్ట్  చేసినట్టు గాని ఉండకపోతే  మీ ఫైల్ ఆక్సెప్ట్  చేస్తారు

>ఆ తరువాత మీరిచ్చిన whatsapp  నెంబర్ లేదా email id  కి మీకు inform  చేస్తారు

>గుడ్ టైపింగు ఉండాలి .

నియమాలు కచ్చితంగా పాటించాలి :

>తీసుకుంటున్న కంటెంట్ నుంచి ఏ ఒక వర్డ్ కూడా కాపీ paste లు చేయకూడదు

>ఎలాంటి అప్ప్స్ use చేసి translate  చేయకూడదు

>ఎలాంటి అప్ప ఊసే చేసి pdf తో word  కన్వర్ట్ చేయకూడదు

Note 1 :- వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయిన మీరు select అవ్వరు .

Note 2:- మీరు కాపీ Paste చేస్తే ఆటో softwares  ద్వారా verify  చేసి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు.

               దయచేసి  ఇవి  గుర్తుపెట్టుకొని work చేయండి

◆ఎలా రాయాలి :-   

1) ఏదైనా content కానివ్వండి పబ్లిక్ కి సులువుగా అర్థం కావాలి .

2)  క్రియేటివ్ గా ఆలోచించి పబ్లిక్ కి ఆసక్తి వచ్చేలా type చేయాలి

3) పబ్లిక్ మన నుంచి ఆశించే వారికి కావాల్సిన సమాచారని ప్రతి పాయింట్ ని వారికి ఇవ్వగలరు .

మీరు ప్రాక్టీస్ చేయడానికి ,మరియు మాకు ఒక Sample గా అప్లోడ్  చేయడానికి ఈ Pdf files కింద ఇచ్చాము 

వాటిని డౌన్లోడ్ చేసుకొని ,కరెక్ట్ చేస్తున్నాము ,నేను ఈ వర్క్ చేయగలను అనుకున్నపుడు ,అది మాకు పంపండి .

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post